Jump to content

అల్లంప్రభు పాటిల్

వికీపీడియా నుండి
అల్లంప్రభు పాటిల్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2023 మే 13
ముందు దత్తాత్రయ సి. పాటిల్ రేవూర్
నియోజకవర్గం గుల్బర్గా దక్షిణ

వ్యక్తిగత వివరాలు

జననం 1956 డిసెంబర్ 5
కలబురగి జిల్లా, కర్ణాటక, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు శరణప్ప గౌడ పాటిల్
వృత్తి రాజకీయ నాయకుడు

అల్లంప్రభు పాటిల్ (జననం 1956 డిసెంబర్ 5) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో గుల్బర్గా దక్షిణ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

అల్లంప్రభు పాటిల్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2018 శాసనసభ ఎన్నికలలో గుల్బర్గా దక్షిణ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి దత్తాత్రయ సి. పాటిల్ రేవూర్ చేతిలో 5431 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి దత్తాత్రయ సి. పాటిల్ రేవూర్ పై 21,048 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4] ఆయన 87,345 ఓట్లతో విజేతగా నిలవగా, టి. వెంకటరమణయ్య 66,297 ఓట్లతో రెండో స్థానంలో నిలిచాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Karnataka election results 2023: Full list of winners". The Indian Express (in ఇంగ్లీష్). 2023-05-13. Archived from the original on 13 October 2023. Retrieved 2023-12-16.
  2. "Congress fields Allamprabhu Patil in Kalaburagi South" (in Indian English). The Hindu. 9 April 2023. Archived from the original on 20 April 2025. Retrieved 20 April 2025.
  3. "Karnataka Election Result 2023 Winners: Full list of victorious candidates" (in ఇంగ్లీష్). mint. 13 May 2023. Archived from the original on 4 April 2025. Retrieved 4 April 2025.
  4. "Karnataka Election Results 2023: From DK Shivakumar to Bommai, Full Winners List Here". TimesNow (in ఇంగ్లీష్). 2023-05-13. Archived from the original on 16 December 2023. Retrieved 2023-12-16.
  5. "Karnataka Assembly Elections 2023: Gulbarga Dakshin". Election Commission of India. 13 May 2023. Archived from the original on 18 April 2025. Retrieved 18 April 2025.