అల్లుడి కోసం
Jump to navigation
Jump to search
అల్లుడి కోసం (1987 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎమ్.ఎస్.కోటారెడ్డి |
---|---|
నిర్మాణ సంస్థ | రఘునాధకళాచిత్ర |
భాష | తెలుగు |
అల్లుడు కోసం 1987లో విడుదలైన తెలుగు చలనచిత్రం. రఘునాథ కళా చిత్ర పతాకంపై బచ్చల రమణయ్య నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎస్.కోటరెడ్డి దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, కల్పన ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి చెళ్లపిళ్ల సత్యం సంగీతాన్ని అందించాడు.
తారాగణం
[మార్చు]- చంద్రమోహన్
- కల్పన
- సత్యనారాయణ
- నూతన్ ప్రసాద్
- రాళ్లపల్లి
- సుత్తివేలు
- రావి కొండలరావు
- కాకరాల
- చిట్టిబాబు
- రాంబాబు
- గణేశ్వరరావు
- సత్యం
- థమ్
- సిల్క్ స్మిత
సాంకేతిక వర్గం
[మార్చు]- సమర్పణ:బి.వి.రెడ్డి
- బ్యానర్: రఘునాథ్ కళా చిత్ర
- కథ, మాటలు: కాశీ విశ్వనాథ్
- పాటలు: సి.నారాయణరెడ్డి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, శోభారాజ్
- నృత్యాలు: చిన్నా
- ఆర్ట్: కృష్ణమూర్తి
- స్టిల్స్: కె.శంకర్
- కూర్పు: కె.రామగోపాలరెడ్డి
- ఛాయాగ్రహణం: డి.డి.ప్రసాద్
- సంగీతం: చెళ్ళపిళ్ల సత్యం
- నిర్మాత: బచ్చల రమణయ్య
- దర్శకుడు: ఎం.ఎస్.కోటరెడ్డి
పాటల జాబితా
[మార్చు]1.కొండలలో నెలకొన్న కొనేటిరాయుడు , గానం.శోభారాజు, రచన:అన్నమాచార్య కీర్తన.
2.ఏకాంతవేళలో ఎందుకింత మౌనం, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
3.ఒక చుక్కేసుకొంటే చుక్కలందుతుందిరోయీ, రచన: సి నారాయణ రెడ్డి, గానం.శిష్ట్లా జానకి
4.ఒకటే ఆరాటం చెబితే చెలగాటం , రచన: సి నారాయణ రెడ్డి, గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.