అల్లూరివారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అల్లూరివారిపాలెం గుంటూరు జిల్లా, నరసరావుపేట మండలానికి చెందిన గ్రామం. అనంతసాగరం , గుంటూరు జిల్లా, నరసరావుపేట మండలానికి చెందిన గ్రామం [1]

అల్లూరివారిపాలెం
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం నరసరావుపేట
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522601
ఎస్.టి.డి కోడ్
  • ఈ గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబానికి చెందిన శ్రీ నల్లపాటి వెంకట్ ఇంజనీరింగు చదివి, అమెరికాలోని థండర్ బర్డ్ స్కూల్ ఆఫ్ మేనేజిమెంటులో 2007 లో, ఎం.బి.ఏ.చదివి, ప్రస్తుతం, మొబైల్ ఆప్స్ లో అడుగు పెట్టి రాణించుచున్నాదు. ఇతడు అను సంస్థను స్థాపించి నిర్వహించుచున్నాడు.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-04-15. Retrieved 2015-08-05.