అల్లూరు మండలం (నెల్లూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 14°41′N 80°04′E / 14.68°N 80.06°E / 14.68; 80.06Coordinates: 14°41′N 80°04′E / 14.68°N 80.06°E / 14.68; 80.06
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండల కేంద్రంఅల్లూరు
విస్తీర్ణం
 • మొత్తం191 కి.మీ2 (74 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం52,602
 • సాంద్రత280/కి.మీ2 (710/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1002


అల్లూరు మండలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మండలం. OSM గతిశీల పటము

జనాభా గణాంకాలు[మార్చు]

2001 బారత జనాభాలెక్కలు ప్రకారం మొత్తం జనాభా 52,990 -అందులో పురుషులు 26,630 - స్త్రీలు 26,360. మొత్తం అక్షరాస్యత 61.07% - పురుషులు అక్షరాస్యత 67.94% - స్త్రీలు అక్షరాస్యత 54.18%

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. అల్లూరు
  2. అల్లూరుపేట
  3. బట్రకాగొల్లు
  4. బీరంగుంట
  5. గోగులపల్లి
  6. గ్రద్దగుంట
  7. ఇందుపూరు
  8. ఇస్కపల్లి
  9. ఉత్తర అములూరు
  10. ఉత్తర మోపూరు
  11. పురిణి
  12. సింగపేట
  13. వెలిచెర్ల

మూలాలు[మార్చు]

  1. https://spsnellore.ap.gov.in/document/district-handbook-of-statistics/.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRI POTTI SRIRAMULU NELLORE, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972961, archived from the original (PDF) on 13 November 2015

బయటి లింకులు[మార్చు]