అల్లూరు (ముదినేపల్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్లూరు
—  రెవిన్యూ గ్రామం  —
అల్లూరు is located in Andhra Pradesh
అల్లూరు
అల్లూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°27′17″N 81°11′05″E / 16.454598°N 81.184710°E / 16.454598; 81.184710
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ముదినేపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,551
 - పురుషుల సంఖ్య 781
 - స్త్రీల సంఖ్య 770
 - గృహాల సంఖ్య 468
పిన్ కోడ్ : 521343
ఎస్.టి.డి కోడ్ 08674

అల్లూరు, కృష్ణా జిల్లా, ముదినేపల్లి మండలానికి చెందిన గ్రామం

ప్రొఫెసర్ వంగల శివరాం వాణీబాయి రాం మెమోరియల్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో, 2014, ఆగష్టు17 న, వంగల వాణీబాయి రాం, శతజయంతి వేడుకలను నిర్వహించారు. భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శిగా ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించినా, జన్మనిచ్చిన మాతృమూర్తిని మరవకుండా, వాణీబాయిరాం శతజయంతిని ఆయన కుమారుడు అమర్ నాథ్ రాం నిర్వహించడం ప్రశంసనీయం. విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి అమర్ నాథ్ రాం, ఆయన సతీమణి, భారతదేశ మాజీ రాష్ట్రపతి శ్రీ వి.వి.గిరి గారి కుమార్తె శాంతిరాం ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా పాఠశాలలో 100 మొక్కలు నాటినారు. శతజయంతి ఉత్సవాలకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమాలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కాత్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నవి. [2] అల్లురులో జిల్లా పరిషత్ ఉన్నత పతసల ది2003 లో ప్రారంభించారు ప్రస్తుతం ఉన్న ప్రగదనొపాద్యయ్యుని పేరు దవిద్ రత్నం రాజు గారు{2013-} ప్రస్తుతం ఉన్న 10వ తరగతి విద్యార్థుల పెర్లు [ఎంగ్లిష్ మీధియమ్]విద్యర్దుల పెర్లు రవితేజ, సాయి చైతన్య,సాయి, జయ స్రీ,మంజు,పావన దుర్గ,[తెలుగు మీదియమ్] అరున్ కుమార్, బద్రినాథ్,రొహిత్,కరునకర్,మురలి,రమెష్,సాయికుమార్,సివ సందీప్,రాజెష్,యం.రాజెష్,స్యమలరావు,స్యం సుందర్,వాసు [గర్ల్స్]అంజలి,యమ్.దుర్గభవాని, అల్లాది.దుర్గభవాని, వినీత, హవీల, సొభ,మెరి, కరున,రమ్య, పావని,మాదురి, పూర్నిమ,దుర్గ పూర్నిమ,ఝాంసి, కనకదుర్గ, కొందలమ్మ, స్రీవల్లి,మమత.

ఎక్ష్ప్రెస్స్ దారి ఉంది భిమవరం వయ విజయవాడ

బస్సులు ఆటోలు మొధలగునవి

వరి, వెరుసనగ, మినుమిలు, పెసలు, మొదలగునవి ప్రధాన పంటలు

గ్రామ ప్రముఖులు[మార్చు]

వేమూరి శారదాంబ: 16 వ ఏట నాగ్నజితీ పరిణయమను ఒక ప్రబంధం రచించింది
  • వేమూరి శారదాంబ: 1881 మే నెల 3 తారీకున ఇప్పటి అల్లూరు గ్రామంలో జానకమ్మ-దాసు శ్రీరాములు దంపతులకు ఆరుగురు కుమారులతరువాత కలిగిన ఏకైక కుమార్తె సార్థక నామధేయ దాసు శారదాంబ.ఈమె 1896 లో 16 వ ఏట నాగ్నజితీ పరిణయమను ఒక ప్రబంధం రచించింది [1]. ఆ ప్రభంధం ఇప్పటి చెన్నై పట్టణమందలి పార్ధసారథి మందిరంలో కూర్చుని రచించినటుల డా. అచ్యుత రావు తమ వ్యాసంలో వ్రాశారు.[2]

గ్రామ భౌగోళికం[మార్చు]

[3]సముద్రమట్టముమీద 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, పెడన, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్

సమీప మండలాలు[మార్చు]

గుడ్లవల్లేరు, గుడివాడ, మండవల్లి, నందివాడ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లాపరిషత్ హైస్కూల్, అల్లూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

ముదినేపల్లి, సింగరాయకొండ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 80 కి.మీ

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1687.[4] ఇందులో పురుషుల సంఖ్య 872, స్త్రీల సంఖ్య 815, గ్రామంలో నివాసగృహాలు 412 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 1,551 - పురుషుల సంఖ్య 781 - స్త్రీల సంఖ్య 770 - గృహాల సంఖ్య 468

మూలాలు[మార్చు]

  1. "నాగ్నజితీ పరిణయము" (2019), pp1-116. మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి
  2. "Vemuri Saradamba" Dr. Dasu Achuta Rao(2015) Triveni July-September 2015 pp 25-27
  3. "http://www.onefivenine.com/india/villages/Krishna/Mudinepalle/Alluru". Retrieved 3 July 2016. External link in |title= (help)
  4. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-13.

[2] ఈనాడు కృష్ణా; 2014, ఆగష్టు-18; 16వపేజీ.