అవధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అవధి [ avadhi ] avadhi. సంస్కృతం n. Boundary, period, time, conclusion, end. (colloq.) Strait, calamity, misfortune. పొలిమేర, కాలము, అవసానము, ఆపద.[1] శరీర పతనావధి as long as one lives. వానికి ఒక అవధి వచ్చినది a misfortune happened to him. అవధి క్రయపత్రము a mortgage bond with the penalty of forfeiting the mortgage after a limited time. అవధీరితము ava-dhīritamu. [Skt.] adj. Disregarded, scorned, despised. అవమానింపబడిన, తిరస్కరింపబడిన అవధూతము adj. Removed, tossed aside, cast away, thrown. తోసివేయబడిన. అవధూతుడు ava-dhūtuḍu. [Skt.] n. A naked mendicant. One who has renounced all worldly feeling and obligation. దిగంబరుడుగా తిరిగే సన్యాసి.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అవధి&oldid=2820961" నుండి వెలికితీశారు