Jump to content

అవధేష్ నారాయణ్ సింగ్

వికీపీడియా నుండి
అవధేష్ నారాయణ్ సింగ్
సింగ్ చిత్రపటం
బీహార్ శాసనమండలి చైర్మన్
Assumed office
2024 జూన్ 20
అంతకు ముందు వారుదేవేష్ చంద్ర ఠాకూర్
In office
2020 జూన్ 16 - 2022 ఆగస్టు 25
అంతకు ముందు వారుహరూన్ రషీద్
తరువాత వారుదేవేష్ చంద్ర ఠాకూర్
In office
2012 ఆగస్టు 8 – 2017 మే 7
అంతకు ముందు వారుతారాకంత్ ఝా
తరువాత వారుహరూన్ రషీద్
కార్మిక వనరుల మంత్రి
బీహార్ ప్రభుత్వం
In office
2008 ఏప్రిల్ 13 – 2010 నవంబరు 26
ముఖ్యమంత్రినితీష్ కుమార్
అంతకు ముందు వారుసుశీల్ కుమార్ మోడీ
తరువాత వారుజనార్ధన్ సింగ్ సిగ్రివాల్
బీహార్ శాసనమండలి సభ్యుడు
Assumed office
1993 మార్చి 18
నియోజకవర్గంగయ (గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం)
వ్యక్తిగత వివరాలు
జననం (1948-06-22) 1948 జూన్ 22 (వయసు: 77)
కొతువా, భోజ్‌పూర్ జిల్లా, భారతదేశం
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
సంతానంనలుగురు కుమారులు
ఒక కుమార్తె
తల్లిదండ్రులుశ్రీ కేశవ్ ప్రసాద్ సింగ్
నివాసంపాట్నా, బీహార్, భారతదేశం
చదువుబి. ఎస్సీ. ఇంజనీరింగ్
కళాశాలరాంచీ విశ్వవిద్యాలయం]
వృత్తిరాజకీయవేత్త

అవధేష్ నారాయణ్ సింగ్ బీహార్కు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకుడు. అతను బీహార్ శాసనమండలి చైర్‌పర్సన్, [1]మాజీ మంత్రి. 2008లో బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ రెండో మంత్రివర్గంలో 2008 ఏప్రిల్ 13 నుండి 2010 నవంబరు 26 వరకు కార్మిక, ఉపాధిశాఖా మంత్రిగా పనిచేసారు. [2]

మూలాలు

[మార్చు]
  1. "Awadhesh declared council chairperson". The Times of India. 2024-07-24. ISSN 0971-8257. Retrieved 2024-12-26.
  2. "19 new faces in Nitish Ministry; 10 dropped". The Hindu. The Hindu Group. 14 April 2008. Retrieved 19 July 2014.