Jump to content

అవినాష్ మంగళం

వికీపీడియా నుండి
అవినాష్ మంగళం

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2025 నవంబర్ 14
ముందు అచ్మిత్ రిషిదేవ్
నియోజకవర్గం రాణిగంజ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్
వృత్తి రాజకీయ నాయకుడు

అవినాష్ మంగళం బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2025 బీహార్ శాసనసభ ఎన్నికలలో రాణిగంజ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

అవినాష్ మంగళం రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2025 బీహార్ శాసనసభ ఎన్నికలలో రాణిగంజ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆర్‌జేడీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీ (యు) అభ్యర్థి అచ్మిత్ రిషిదేవ్ పై 8,530 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1,11,590 ఓట్లతో విజేతగా నిలవగా, అచ్మిత్ రిషిదేవ్ 1,03,060 రెండోస్థానంలో నిలిచాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "Bihar Assembly Election Results 2025: Constituency-wise winners and runners-up" (in ఇంగ్లీష్). The Indian Express. 15 November 2025. Archived from the original on 15 November 2025. Retrieved 15 November 2025.
  2. "Bihar Election Result 2025: Full list of winners in 243 constituencies". Money Control. 15 November 2025. Archived from the original on 15 November 2025. Retrieved 15 November 2025.
  3. "2025 Bihar Legislative Assembly Election Results:Raniganj" (in ఇంగ్లీష్). Election Commission of India. 14 November 2025. Archived from the original on 29 December 2025. Retrieved 6 December 2025.
  4. "Raniganj Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. Archived from the original on 29 December 2025. Retrieved 6 December 2025.