అవురుపూడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అవురుపూడి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం మొవ్వ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,180
 - పురుషుల సంఖ్య 589
 - స్త్రీల సంఖ్య 591
 - గృహాల సంఖ్య 349
పిన్ కోడ్ 521158
ఎస్.టి.డి కోడ్ 08676

అవురుపూడి, కృష్ణా జిల్లా, మొవ్వ మండలానికి చెందిన గ్రామము

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో ఉండ్రపూడి, నిడుమోలు, నిమ్మలూరు, జుజ్జవరం, మంత్రిపాలెం గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

మొవ్వ, ఘంటసాల, గూడూరు, గుడ్లవల్లేరు

రవాణా సౌకర్యాలు:[మార్చు]

కూచిపూడి, పామర్రు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్ట్ఘేషన్: విజయవాడ 52 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అవురుపూడి

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

వెంకన్న చెరువు:- పూడికతో నిండిన ఈ చెరువులో, రెండున్నర లక్షల రూపాయల నిధులతో, 2017, మే-29 నుండి అభివృద్ధి పనులు చేపట్టినారు. [1]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013, జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ ఏనుగు మోహనరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

పురాతనమైన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం, శ్రీ కృష్ణ ఆలయం వున్నాయి.[మార్చు]

గ్రామంలో ప్రధానమైన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1300.[2] ఇందులో పురుషుల సంఖ్య 655, స్త్రీల సంఖ్య 645, గ్రామంలో నివాసగృహాలు 338 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 379 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 1,180 - పురుషుల సంఖ్య 589 - స్త్రీల సంఖ్య 591 - గృహాల సంఖ్య 349

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Movva/Avurupudi". Retrieved 24 June 2016.  External link in |title= (help)
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు అమరావతి/పామర్రు; 2017, జూన్-1; 1వపేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=అవురుపూడి&oldid=2279902" నుండి వెలికితీశారు