అశోకె సేన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అశోకె సేన్ ।native_name =
అశోకె సేన్
జననంకోలకతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
జాతీయతభారతియుడు
రంగములుభౌతిక శాస్త్రము(ఫిజిక్స్)
వృత్తిసంస్థలుస్టాన్ఫోర్డ్ లినియర్ యాక్సిలేరేటార్ కేంద్రము

ప్రాథమిక పరిశోధన టాటా ఇన్స్టిట్యూట్

హరీష్చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
చదువుకున్న సంస్థలుప్రెసిడెన్సీ కాలేజ్, కోలకతా

కలకత్తా విశ్వవిద్యాలయం IIT కాన్పూర్

స్టోనీ బ్రూక్ విశ్వవిద్యాలయం
ప్రసిద్ధిస్ట్రింగ్ రంగంలో సిద్దాంతానికి సహకారం
ముఖ్యమైన పురస్కారాలుజీ డీ బిర్లా సైంటిఫిక్ రీసెర్చ్ అవార్డు (1996)

ప్రాథమిక ఫిజిక్స్ బహుమతి (2012)

పద్మభూషణ్ (2013)

అశోకె సేన్, FRS (బెంగాలీ: অশোক সেন; 1956 జన్మించారు) ఒక భారతీయ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, అలహాబాద్ లోని హరీష్చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌లో ప్రొఫెసర్. అతను మసాచుసెట్ట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విజిటింగ్ ప్రొఫెసర్. తన పని ప్రధానంగా స్ట్రింగ్ థియరీ విషయంలో ఉంది.

ప్రారంభ జీవితం[మార్చు]

అతను, కలకత్తాలో జన్మించారు, అనిల్ కుమార్ సేన్ (స్కాటిష్ చర్చి కళాశాల భౌతికశాస్త్ర మాజీ ప్రొఫెసర్), గౌరీ సేన్ (గృహిణి) యొక్క పెద్ద కొడుకు . కోలకతాలో శైలేంద్ర సర్కార్ విద్యాలయ నుండి తన పాఠశాల విద్య పూర్తి చేసారు. 1975 లో సైన్స్ బాచ్లర్స్ డిగ్రీ ప్రెసిడెన్సీ కళాశాలలో చదివి కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పొందారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ నుండి మాస్టర్స్ చేసారు. అతను స్టోనీ బ్రూక్ విశ్వవిద్యాలయం భౌతికశాస్త్రంలో డాక్టరల్ పనిచేసారు.

కెరీర్[మార్చు]

గౌరవాలు, అవార్డులు[మార్చు]

మూలాలు[మార్చు]

బాహ్యా లంకెలు[మార్చు]