అశోక్‌నగర్, హైదరాబాదు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అశోక్‌నగర్
సమీపప్రాంతం
అశోక్‌నగర్ is located in Telangana
అశోక్‌నగర్
అశోక్‌నగర్
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
అశోక్‌నగర్ is located in India
అశోక్‌నగర్
అశోక్‌నగర్
అశోక్‌నగర్ (India)
నిర్దేశాంకాలు: 17°24′25″N 78°29′19″E / 17.407036°N 78.488691°E / 17.407036; 78.488691Coordinates: 17°24′25″N 78°29′19″E / 17.407036°N 78.488691°E / 17.407036; 78.488691
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
ప్రభుత్వం
 • నిర్వహణహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 020
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుటిఎస్
లోకసభ నియోజకవర్గంసికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ
జాలస్థలిtelangana.gov.in

అశోక్‌నగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న ప్రాంతం.[1] ప్రభుత్వ ఉద్యోగాల కోసం చదువుకునే విద్యార్థులకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లు ఇక్కడ ఉన్నాయి.

సమీపంలోని ప్రాంతాలు[మార్చు]

పి & టి కాలనీ, రాజా మనోహర్ కాలనీ, అశోక్ నగర్ ఎక్స్‌టెన్షన్, వివేక్ నగర్, హిమాయత్‌నగర్, దోమలగుడ, ముషీరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసీ ఎక్స్ రోడ్డు మొదలైన ప్రాంతాలు అశోక్ నగర్‌కు సమీపంలో ఉన్నాయి.[2]

వాణిజ్య ప్రాంతం[మార్చు]

ఇక్కడ అనేక షాపింగ్ మాల్స్ ఉన్నాయి. యుపిఎస్‌సి, టిఎస్‌పిఎస్‌సి, ఎస్‌ఎస్‌సి, ఇతర ప్రభుత్వ పరీక్షలకు ప్రతి సంవత్సరం సుమారు 25000 - 30000 మంది విద్యార్థులు ఈ ప్రాంతంలో శిక్షణ పొందుతారు.

రవాణా[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో అశోక్‌నగర్ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3] ఇక్కడికి సమీపంలోని విద్యానగర్ లో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషను ఉంది.

సినిమా థియేటర్లు[మార్చు]

ఇక్కడ సుదర్శన్, దేవి, శ్రీ మయూరి థియేటర్లు ఉన్నాయి.[4]

మూలాలు[మార్చు]

  1. Ashok Nagar Location
  2. "Ashok Nagar , Hyderabad". www.onefivenine.com. Retrieved 2021-01-23.
  3. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-23.
  4. "Cineam Theaters in Hyderabad". www.onefivenine.com. Retrieved 2021-01-23.