Jump to content

అశోక్ ఎం. మనగూలి

వికీపీడియా నుండి
అశోక్ మల్లప్ప మనగూలి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2023 మే 13
ముందు రమేష్ బాలప్ప భూసనూరు
నియోజకవర్గం సిందగి

వ్యక్తిగత వివరాలు

జననం 1969
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

అశోక్ మల్లప్ప మనగూలి (జననం 1969) ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో సిందగి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

అశోక్ మల్లప్ప మనగూలి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2021లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం.సి. మనగులి మరణించడంతో సిందగి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రమేష్ బాలప్ప భూసనూర్ చేతిలో 31,185 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2] ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రమేష్ బాలప్ప భూసనూర్ పై 7,808 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (14 May 2023). "List of winning candidates and their constituencies in Karnataka assembly elections". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
  2. "Karnataka bypolls: Home turf Hanagal loss raises questions on CM Bommai's leadership" (in ఇంగ్లీష్). The Indian Express. 2 November 2021. Archived from the original on 23 April 2025. Retrieved 23 April 2025.
  3. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  4. Hindustantimes (14 May 2023). "Karnataka assembly election 2023: Constituency-wise full list of winners from BJP, Cong, JD(S)". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
  5. "Karnataka Assembly Elections 2023: Sindagi". Election Commission of India. 13 May 2023. Archived from the original on 23 April 2025. Retrieved 23 April 2025.