Jump to content

అశోక్ కుమార్ రాయ్

వికీపీడియా నుండి
అశోక్ కుమార్ రాయ్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2023 మే 13
ముందు సంజీవ మటండూర్
నియోజకవర్గం పుత్తూరు

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

అశోక్ కుమార్ రాయ్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో పుత్తూరు శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

అశోక్ కుమార్ రాయ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2023 శాసనసభ ఎన్నికలలో పుత్తూరు శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి అరుణ్ కుమార్ పుతిలపై 4,149 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3] అశోక్ కుమార్ రాయ్ కు 66,607 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి అరుణ్ కుమార్ పుతిలకు 62,458 ఓట్లు వచ్చాయి.[4][5]

మూలాలు

[మార్చు]
  1. India Today (13 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 27 September 2023. Retrieved 17 November 2024.
  2. "Karnataka verdict: Setback for BJP in Puttur; Congress candidate Ashok Kumar Rai wins". The Times of India. 13 May 2023. Retrieved 29 March 2025.
  3. "Independent candidate put up stiffer fight than expected: Ashok Kumar Rai" (in Indian English). The Hindu. 13 May 2023. Archived from the original on 29 March 2025. Retrieved 29 March 2025.
  4. "Karnataka Assembly Elections 2023: Puttur". Election Commission of India. 13 May 2023. Archived from the original on 29 March 2025. Retrieved 29 March 2025.
  5. "Puttur Constituency Election Results 2023". The Times of India. 5 May 2023. Archived from the original on 29 March 2025. Retrieved 29 March 2025.