Jump to content

అశోక్ కుమార్ (రోసెరా రాజకీయ నాయకుడు)

వికీపీడియా నుండి
అశోక్ కుమార్
అశోక్ కుమార్ (రోసెరా రాజకీయ నాయకుడు)

అశోక్ కుమార్


పదవీ కాలం
2015 – 2020
ముందు మంజు హజారీ
తరువాత బీరేంద్ర కుమార్
నియోజకవర్గం రోసెరా

వ్యక్తిగత వివరాలు

జననం (1954-10-27) 1954 అక్టోబరు 27 (వయసు: 71)
పాట్నా, బీహార్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
నివాసం పాట్నా, బీహార్, భారతదేశం
పూర్వ విద్యార్థి పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్
వృత్తి రాజకీయ నాయకుడు

అశోక్ కుమార్ (హిందీ : अशोक कुमार , జననం 27 అక్టోబర్ 1954) బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనసభకు రోసెరా నుండి ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై బొగ్గు శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2][3][4][5]

రాజకీయ జీవితం

[మార్చు]

అశోక్ కుమార్ 1985లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి సింఘియా నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1989లో జగన్నాథ్ మిశ్రా నేతృత్వంలోని బీహార్ మంత్రివర్గంలో బొగ్గు మంత్రిగా భాద్యతలు చేపట్టి, అప్పటి నుండి ఆయన సంస్థాగత ఆర్థిక, కార్యక్రమాల అమలు & గృహనిర్మాణ మంత్రితో సహా అనేక కీలక శాఖలను నిర్వహించాడు. ఆయన బీహార్ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ విప్‌‌గా, బీహార్ అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిగా పని చేశాడు. ఆయన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితుడు.

మూలాలు

[మార్చు]
  1. "Samastipur constituency: Candidates locked in fierce battle". The Times of India. 21 April 2009. ఒరిజినల్ నుండి 24 October 2012 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2009-05-29.
  2. "Short by eleven seats, UPA confident to form new Govt". Hindustan Times. 17 May 2009. the original నుండి 20 May 2009 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2009-05-29.
  3. "Opp readies for fight". The Telegraph. 26 June 2009. the original నుండి 1 July 2009 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2009-06-26.
  4. "Congress in States". Indian National Congress. ఒరిజినల్ నుండి 17 April 2009 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2009-05-29.
  5. "Congress Working Committee, The Highest Decision-Making Body of the Congress Party". Indian National Congress. ఒరిజినల్ నుండి 17 April 2009 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2009-05-29.