Jump to content

అశోక్ జగ్దాలే

వికీపీడియా నుండి
అశోక్ జగ్దాలే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అశోక్ మదన్‌సింగ్ జగ్దాలే
పుట్టిన తేదీ(1945-11-20)1945 నవంబరు 20
ఇండోర్, మధ్యప్రదేశ్
మరణించిన తేదీ2022 July 25(2022-07-25) (వయసు: 76)
ఇండోర్, మధ్యప్రదేశ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం ఫాస్ట్
పాత్రఆల్ రౌండర్
బంధువులుమాధవసింగ్ జగ్దాలే (తండ్రి)
సంజయ్ జగ్దాలే (సోదరుడు)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1961–1980Madhya Pradesh
మూలం: ESPNcricinfo, 18 May 2016

అశోక్ మదన్‌సింగ్ జగ్దాలే (1945, నవంబరు 20 - 2022, జూలై 25)[1] మధ్యప్రదేశ్ తరపున ఆడిన ఒక భారతీయ క్రికెటర్.[2]

క్రికెట్ రంగం

[మార్చు]

అతను కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలింగ్ చేశాడు. అతను మాధవసింగ్ జగ్దాలే కుమారుడు, సంజయ్ జగ్దాలేకు అన్నయ్య.

మూలాలు

[మార్చు]
  1. "Former Madhya Pradesh Ranji captain Ashok Jagdale passes away, CM Shivraj expressed grief". The Post Reader (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-07-25. Archived from the original on 2022-07-25. Retrieved 2022-07-25.
  2. "Ashok Jagdale". ESPNcricinfo. Retrieved 18 May 2016.

బాహ్య లింకులు

[మార్చు]