అశోక్ నేతే
స్వరూపం
అశోక్ నేతే | |
|---|---|
| లోక్‌సభ సభ్యుడు | |
| In office (2014-2019), (2019 – 2024) [1] | |
| అంతకు ముందు వారు | మరోత్రావ్ కోవాసే |
| తరువాత వారు | నామ్‌డియో కిర్సన్ |
| నియోజకవర్గం | గడ్చిరోలి–చిమూర్ |
| మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు | |
| In office (1999-2004), (2004 – 2009) | |
| అంతకు ముందు వారు | మరోత్రావ్ కోవాసే |
| తరువాత వారు | డాక్టర్ నామ్‌డియో దల్లుజి ఉసెండి |
| నియోజకవర్గం | గడ్చిరోలి |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 1963 జూలై 1 నార్ఖేడ్ తాలూకా, నాగపూర్ జిల్లా, మహారాష్ట్ర |
| జాతీయత | భారతీయుడు |
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
| జీవిత భాగస్వామి |
అర్చన (m. 1998) |
| సంతానం | అక్షత, అషిత, అర్నవ్ |
| కళాశాల | యశ్వంతరావు చౌహాన్ ఓపెన్ యూనివర్సిటీ |
| వృత్తి | వ్యాపారవేత్త, రాజకీయవేత్త |
అశోక్ మహాదేవరావు నేతే (జననం 1963 జూలై 1), 16వ లోక్‌సభ సభ్యుడు. మహారాష్ట్రలోని గడ్చిరోలి - చిమూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ సభ్యుడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]ఆయన మహారాష్ట్ర శాసనసభకు రెండుసార్లు, అంటే 1999-2004, 2004-2009 లలో సభ్యుడిగా ఉన్నాడు.[3][4][5][6]
ఆయన 2009 లోక్‌సభ ఎన్నికలలో [7] గడ్చిరోలి-చిమూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసాడు, కానీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు చెందిన మరోత్రావ్ కోవాసే చేతిలో ఓడిపోయాడు.[8] తదనంతరం ఆయన 2014, 2019 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ/ఎన్డీఏ అభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుండి గెలుపొందాడు.[9] [10]
వ్యక్తిగత జీవితం
[మార్చు]అశోక్ నేతే 1998లో అర్చనను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు అక్షత, అషిత, ఒక కుమారుడు అర్నవ్ ఉన్నారు.[11][12]
మూలాలు
[మార్చు]- ↑ "Gadchiroli-Chimur (ST) election results declared". The Times of India. 5 June 2024. Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ "MP MLAs in Gadchiroli District". Archived from the original on 6 October 2015. Retrieved 6 October 2015.
- ↑ "Statistical report on general election, 1999 to the legislative assembly of Maharashtra" (PDF). Archived from the original (PDF) on 6 June 2016. Retrieved 6 October 2015.
- ↑ "Statistical report on general election, 2004 to the legislative assembly of Maharashtra" (PDF). Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 6 October 2015.
- ↑ "Maharashtra Assembly Election – Partywise Comparison Since 1978". Election Commission of India website. Retrieved 25 April 2014.
- ↑ "Madhya Pradesh Assembly Election Results in 2004".
- ↑ "Gadchiroli Chimur (Maharashtra) Lok Sabha Election Results 2019 -Gadchiroli Parliamentary Constituency, Winning MP and Party Name".
- ↑ Suresh Nagarale (17 February 2014). "Cong faces tough challenge from BJP in Gadchiroli-Chimur". Sakaal. Archived from the original on 26 April 2014. Retrieved 25 April 2014.
- ↑ "Gadchiroli-Chimur Lok Sabha Elections: Key Facts About the Naxal-Affected Seat". News18 (in ఇంగ్లీష్). 2024-04-17. Retrieved 2024-04-19.
- ↑ "Profile on BJP Web page".
- ↑ "Lok Sabha". Archived from the original on 9 October 2014. Retrieved 7 October 2015.
- ↑ "Office of Chief Electoral Officer - Maharashtra". Archived from the original on 2017-01-31.