అశోక్ (సినిమా)
స్వరూపం
"అశోక్" తెలుగు చలన చిత్రం2006, జూలై,13 న విడుదల.వల్లూరిపల్లి రమేష్ నిర్మించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, సమీరారెడ్డి, ప్రకాష్ రాజ్, సోనూసూద్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.సంగీతం మణిశర్మ అందించారు.
| అశోక్ (2006 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | సురేందర్ రెడ్డి |
|---|---|
| నిర్మాణం | వల్లూరిపల్లి రామేష్ |
| రచన | సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ, గోపీమోహన్ |
| తారాగణం | జూనియర్ ఎన్.టి.ఆర్, సమీరా రెడ్డి, సోనూ సూద్, ప్రకాష్ రాజ్ రాజీవ్ కనకాల రఘుబాబు వేణుమాధవ్ |
| సంగీతం | మణి శర్మ |
| ఛాయాగ్రహణం | సెంతిల్ కుమార్ |
| కూర్పు | గౌతంరాజు |
| నిర్మాణ సంస్థ | మహర్షి సినేమా |
| భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]- జూనియర్ ఎన్.టి.ఆర్_అశోక్
- సమీర_అంజలి
- ప్రకాష్ రాజ్_భాస్కర్ ప్రసాద్, అశోక్ తండ్రి
- సుధ_అశోక్ తల్లి
- సోనూసూద్_కృష్ణకాంత్ "కె.కె."
- రేవతి_సంధ్య , అశోక్ చెల్లెలు
- రమాప్రభ_ అశోక్ నాయనమ్మ
- శైలేష్ భస్వంత్_ చిన్న
- రాజీవ్ కనకాల_రాజీవ్
- వడివుక్కరసి_యాగమ్మ, కె.కె.తల్లి
- రఘుబాబు_అంజలి అన్నయ్య
- సురేఖవాణి_అంజలి వదిన
- సుప్రీత్ రెడ్డి_పాండ, కె.కె.బ్రదర్
- వేణుమాధవ్_జగ్గు
- సత్యం రాజేష్_రాజేష్, అశోక్ స్నేహితుడు
- జీవా_కె.కె.అనుచరుడు
- ఫిష్ వెంకట్_కె.కె.అనుచరుడు
- నర్సింగ్ యాదవ్_కె.కె.అనుచరుడు
- కృష్ణ భగవాన్_పోలీస్ ఇనస్పెక్టర్
- దువ్వాసి మోహన్_టి వి.రిపోర్టర్
- ఛత్రపతి శేఖర్_శేఖర్
- రవికాలే
- స్టంట్ సిల్వ .
సాంకేతిక వర్గం
[మార్చు]- చిత్రానువాదం, దర్శకత్వం: సురేందర్ రెడ్డి
- కధ: వక్కంతం వంశీ
- సంగీతం: మణిశర్మ
- మాటలు: మరుధూరి రాజా
- పాటలు: చంద్రబోస్, భాస్కరభట్ల రవికుమార్
- నేపధ్య గాయకులు: హరిహరన్, కె.కె., వర్దిని, జెస్సీ గిఫ్ట్, కె.ఎస్.చిత్ర, దేవన్, తన్విష్, రవివర్మ, సుజాత, కారుణ్య
- ఛాయ గ్రహణం: సెంథిల్ కుమార్
- కూర్పు: గౌతంరాజు
- నిర్మాత: వల్లూరిపల్లి రమేష్
- నిర్మాణ సంస్థ: మహర్షి సినిమా
- విడుదల:13:07:2006 .
ఈ చిత్రం లోని పాటల వివరాలు
[మార్చు]- ఒక చిన్ని నవ్వే నవ్వి - (కె.కె) (రచన : చంద్రబోస్)
- జాబిలికి వెన్నలనిచ్చి - (హరిహరన్, వర్ధిని) (రచన : చంద్రబోస్)
- నువ్వసలు నచ్చలే నువ్వెందుకనో నచ్చలే - (జెస్సి గిప్ట్, చిత్ర) (రచన :భాస్కర భట్ల)
- ముంతాజు మహలు కట్టించాడు సాజహాను - (దేవన్, తాన్విష్) (రచన : చంద్రబోస్)
- గోల గోల (రవివర్మ, సుజాత) (రచన : చంద్రబోస్)
- ఏకాంతంగా ఉన్నా - (కారుణ్య) (రచన : చంద్రబోస్)