అశ్వని (నటి)

వికీపీడియా నుండి
(అశ్విని నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అశ్వని
Aswini.jpg
జననం(1969-07-14) 1969 జూలై 14 [1]
నెల్లూరు
మరణం2012 సెప్టెంబరు 23 (2012-09-23)(వయసు 43)[1]
చెన్నై
వృత్తినటి

అశ్వనిఒక సినీ నటి. 1980 వ దశకంలో సుమారు 150 పైగా దక్షిణాది భాషల చిత్రాలలో నటించింది. విక్టరీ వెంకటేశ్‌తో కలియుగ పాండవులు, సూపర్‌ స్టార్‌ కృష్ణతో కొడుకు దిద్దిన కాపురం, రాజశేఖర్‌తో అమెరికా అబ్బాయి ఇంకా రాజేంద్రప్రసాద్‌తో పూలరంగడు, స్టేషన్‌ మాస్టర్ చిత్రాలతో పాటూ చూపులు కలసిన శుభవేళ, అనాదిగా ఆడది వంటి పలుసినిమాలలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. 150కి పైగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమయిన గుర్తింపు సంపాదించుకున్న అశ్విని గత కొద్దికాలంగా కాలేయానికి సంబంధించిన జబ్బుతో బాధపడుతూ 2012, సెప్టెంబర్ 24చెన్నైలో కన్నుమూశారు.[2]

నటించిన సినిమాలు[మార్చు]

తెలుగు[మార్చు]

  1. కలియుగ పాండవులు
  2. కొడుకు దిద్దిన కాపురం
  3. అమెరికా అబ్బాయి
  4. పూలరంగడు
  5. స్టేషన్‌ మాస్టర్
  6. చూపులు కలసిన శుభవేళ
  7. అనాదిగా ఆడది
  8. రక్తజ్వాల

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Admin. "Telugu movie and serial actress Ashwani full biography". nettv4u.com. Nettv4u. Retrieved 7 October 2016.
  2. అనుపమ, సుబ్రమణియన్. "Actress Ashwini passes away". deccanchronicle.com. వెంకట్రామిరెడ్డి. Retrieved 7 October 2016.