అష్టాదశ పురాణములు - వాటి ప్రధాన సందేశములు
Jump to navigation
Jump to search
వ్యాసమహాఋషి రచించిన అష్టాదశ పురాణాలలో ఎన్నో సందేశాలున్నాయి కనుకనే మన దేశంలో నేటికీ ఎన్నో దేవాలయాల్లో నిత్యపురాణ ప్రవచనాలు జరుగుతున్నాయి. ఈ విధంగా పురాణాల్లో ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే గాక సామాన్యులకు ఉపయోగపడే రీతులు, నీతులు ఎన్నో దర్శనమిస్తున్నాయి.
అష్టాదశ పురాణములు - వాటి ప్రధాన సందేశములు[మార్చు]
1. బ్రహ్మపురాణం - ధర్మాన్ని రక్షించడం ద్వారా రాజ్యం, స్వర్గం, ఆయువు, కీర్తిప్రతిష్ఠలు, మోక్షం మొదలైనవి సిద్ధిస్తాయని బ్రహ్మపురాణం చెబుతోంది.
2. పద్మపురాణం
3. విష్ణుపురాణం - శివ, కేశవుల మధ్య భేదం లేదనీ ఈ కారణంగా వారిని భేద భావంతో చూడరాదని విష్ణుపురాణ సందేశం.
4. వాయుపురాణం
6. నారదపురాణం
8. అగ్నిపురాణం
9. భవిష్యపురాణం
11. లింగపురాణం
12. వరాహపురాణం
13. స్కాందపురాణం
14. వామనపురాణం
15. కూర్మపురాణం
16. మత్స్యపురాణం
17. గరుడపురాణం
18. బ్రహ్మాండపురాణం