అష్టావింశతి-వ్యాసులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

(అ.) 1. స్వయంభువు, 2. ప్రజాపతి, 3. ఉశనుడు, 4. బృహస్పతి, 5. సవిత, 6. మృత్యువు, 7. ఇంద్రుడు, 8. వసిష్ఠుడు, 9. సారస్వతుడు, 10. త్రిధాముడు, 11. త్రిశిఖుడు, 12. భారద్వాజుడు, 13. అంతరిక్షుడు, 14. వర్ణి, 15. త్రయ్యారుణుడు, 16. ధనంజయుడు, 17. క్రతుంజయుడు, 18. జయుడు, 19. భరద్వాజుడు, 20. గౌతముడు, 21. హర్యాత్మ, 22. వాజశ్రవుడు, 23. తృణబిందువు, 24. వాల్మీకి, 25. శక్తి, 26. పరాశరుడు, 27. జాతుకర్ణుడు, 28. కృష్ణ ద్వైపాయనుడు. [విష్ణుపురాణము 3-3-11]


  • (ఆ.) 1. స్వయంభువు, 2. ప్రజాపతి, 3. ఉశనుడు, 4. బృహస్పతి, 5. సవిత, 6. మృత్యువు, 7. ఇంద్రుడు, 8. వసిష్ఠుడు, 9. సారస్వతుడు, 10. త్రిధాముడు, 11. త్రివృషుడు, 12. భరద్వాజుడు, 13. అంతరిక్షుడు, 14. ధర్ముడు, 15. త్రయ్యారుణి, 16. ధనంజయుడు, 17. మేధాతిథి, 18. ప్రతి, 19. అత్రి, 20. గౌతముడు, 21. హర్యాత్మ, 22. వేనుడు, 23. వాజశ్రవుడు, 24. సోముడు, 25. తృణబిందువు, 26. శక్తి, 27. జాతుకర్ణ్యుడు, 28. కృష్ణద్వైపాయనుడు. [దేవీభాగవతము 1-3-26]