అష్ట-భోగములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  1. (అ.) 1. గంధము, 2. తాంబూలము, 3. పుష్పము, 4. భోజనము, 5. వస్త్రము, 6. సతి, 7. స్నానము, 8. సంయోగము.
  2. (ఆ.) 1. గంధము, 2. తాంబూలము, 3. పుష్పము, 4. అన్నము, 5. వస్త్రము, 6. స్త్రీ, 7. శయ్య, 8. గానము.
  3. (ఇ.) 1. గంధము, 2. తాంబూలము, 3. పుష్పము, 4. గృహము, 5. వస్త్రము, 6. స్త్రీ, 7. ఆభరణము, 8. శయ్య.
  4. వ(ఈ.) 1. ధనము, 2. ధాన్యము, 3. వాహనము, 4. భోజనము, 5. వస్త్రము, 6. సతి, 7. స్నానము, 8. సంయోగము.

మూలము[మార్చు]

http://www.andhrabharati.com/dictionary/