Jump to content

అసాధారణ గర్భాశయ రక్తస్రావం

వికీపీడియా నుండి
Abnormal uterine bleeding
ఇతర పేర్లుAtypical vaginal bleeding, dysfunctional uterine bleeding (DUB), abnormal vaginal bleeding
ప్రత్యేకతGynecology
లక్షణాలుIrregular, abnormally frequent, prolonged, or excessive amounts of uterine bleeding[1]
సంక్లిష్టతలుIron deficiency anemia[2]
కారణాలుOvulation problems, fibroids, lining of the uterus growing into the uterine wall, uterine polyps, underlying bleeding problems, side effects from birth control, cancer[3]
రోగనిర్ధారణ పద్ధతిBased on symptoms, blood work, medical imaging, hysteroscopy[2]
భేదాత్మక రోగనిర్థారణ పద్ధతిEctopic pregnancy[4]
చికిత్సHormonal birth control, GnRH agonists, tranexamic acid, NSAIDs, surgery[1][5]
తరుచుదనముRelatively common[2]

అసాధారణ గర్భాశయ రక్తస్రావం (Abnormal Uterine Bleeding; AUB ), దీనిని అసాధారణ యోని రక్తస్రావం అని కూడా అంటారు, ఇది గర్భాశయం నుండి అసాధారణంగా తరచుగా, ఎక్కువ కాలం పాటు, సాధారణం కంటే ఎక్కువగా, లేదా క్రమరహితంగా జరిగే యోని రక్తస్రావం.[1] అంతర్లీన కారణం ఏదీ లేనప్పుడు డిస్ఫంక్షనల్ యుటెరైన్ బ్లీడింగ్ అనే పదాన్ని ఉపయోగించారు.[3] మెనోపాజ్ తర్వాత యోని రక్తస్రావం సాధారణం కాదు. దీని వల్ల ఐరన్ లోపం అనీమియా సంభవించవచ్చు, జీవన నాణ్యత ప్రతికూలంగా ప్రభావితం కావచ్చు.

అండోత్పత్తి సమస్యలు, ఫైబ్రాయిడ్లు, గర్భాశయ పొర గర్భాశయ గోడలోకి పెరగడం, గర్భాశయ పాలిప్స్, అంతర్లీన రక్తస్రావ సమస్యలు, గర్భనిరోధక మాత్రల దుష్ప్రభావాలు లేదా క్యాన్సర్ వంటివి అంతర్లీన కారణాలుగా ఉండవచ్చు. పరీక్షలో మొదటి దశ కణితి లేదా గర్భం లేదని నిర్ధారించుకోవడం.[3] వైద్య ఇమేజింగ్ వైద్య ఇమేజింగ్ లేదా హిస్టెరోస్కోపీ రోగ నిర్ధారణకు సహాయపడవచ్చు.

అంతర్లీన కారణంపై చికిత్స ఆధారపడి ఉంటుంది.[2][3] హార్మోనల్ గర్భనిరోధకం, గోనాడోట్రోపిన్-రిలీజింగ్ హార్మోన్ (GnRH) అగోనిస్ట్‌లు, ట్రాన్ఎక్సామిక్ యాసిడ్, NSAIDలు, ఎండోమెట్రియల్ అబ్లేషన్ లేదా హిస్టెరెక్టమీ వంటి శస్త్రచికిత్సల ద్వారీ దీనిని నయం చేయవచ్చు.[1][5] AUB సుమారు 20% పునరుత్పత్తి వయస్సు గల మహిళలను ప్రభావితం చేస్తుంది.[2]

సూచనలు

[మార్చు]
  1. 1 2 3 4 "Abnormal Uterine Bleeding". ACOG. March 2017. Archived from the original on 11 September 2018. Retrieved 11 September 2018. Archived 11 సెప్టెంబరు 2018 at the Wayback Machine
  2. 1 2 3 4 5 (July 2016). "Abnormal uterine bleeding".
  3. 1 2 3 4 (June 2017). "Abnormal Uterine Bleeding: Current Classification and Clinical Management.".
  4. ↑ "Vaginal Bleeding". Merck Manuals Professional Edition. Archived from the original on 14 July 2019. Retrieved 11 September 2018. Archived 14 జూలై 2019 at the Wayback Machine
  5. 1 2 (1 September 2017). "Abnormal uterine bleeding.".