అసీమానంద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అసీమానంద్
జననం
నబ కుమార్

జాతీయతIndian
ఇతర పేర్లుజితేన్ ఛటర్జీ, ఓంకార్ నాథ్
తల్లిదండ్రులుBibhutibhushan Sarkar (Father), Pramila Sarkar (Mother)

అసీమానండ్ లేదా స్వామీ అసీమానంద్ ఒక మాజీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కార్యకర్త. ఇతడు అజ్మీర్ లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ దర్గాలో, 2006 మాలేగాంవ్ విస్ఫోటం లోను, హైదరాబాదులోని మక్కా మసీదు లోను,, 2007 సంఝౌతా ఎక్స్ ప్రెస్ లోను బాంబులు పెట్టి విస్ఫోటాలు గావించిన తీవ్రవాది. సి.బి.ఐ. ఇతడిని అరెస్టు చేసి ఎన్.ఐ.ఏ. (నేషనల్ ఇంవెస్టిగేషన్ ఏజెంసీ) కు అప్పగించింది. ఇతనేగాక అనేక హిందూత్వ తీవ్రవాదులు, అనేక ముస్లిం ప్రాంతాలలోనూ, మతపరమైన ప్రదేశాలలోనూ బాంబులు పెట్టి విధ్వంసాలు సృష్టించాలని పన్నాగాలు పన్నారు.[1][2][3] His confession, recorded in Hindi, has been reported in Tehelka news magazine Issue Dated January 15, 2011 “In the Words of a Zealot.’’.[4]

జీవితం

[మార్చు]

అసీమానంద్ అసలు పేరు నబ కుమార్,, జితేన్ ఛటర్జీ, ఓంకార్ నాథ్. ఇతను పశ్చిమ బెంగాల్ హుగ్లీ జిల్లా లోని కమర్‌పుకార్లో జన్మించాడు. ఇతడి తండ్రి బిభూతిభూషన్ సర్కార్ ఒక ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధుడు, తల్లి ప్రమీలా సర్కార్.[5]

మూలాలు

[మార్చు]
  1. Vinay Kumar (2011-01-08). "News / National : Swami Aseemanand's confession reveals Hindutva terror activities". Chennai, India: The Hindu. Retrieved 2011-11-19.
  2. "Swami Aseemanand, as I know him - Rediff.com India News". Rediff.com. 2011-01-18. Retrieved 2011-11-19.
  3. "Is Swami Aseemanand a Terrorist?". Breakingnewsonline.net. 2011-01-19. Archived from the original on 2011-01-22. Retrieved 2011-11-19.
  4. "India's Independent Weekly News Magazine". Tehelka. Archived from the original on 2013-01-04. Retrieved 2011-11-19.
  5. My son has been framed, says Aseemananda’s mother