అస్కా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అస్కా శాసనసభ నియోజకవర్గం
constituency of the Odisha Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు19°36′36″N 84°39′36″E మార్చు
పటం

అస్కా శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అస్కా లోక్‌సభ నియోజకవర్గం, గంజాం జిల్లా పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో అస్కా, అస్కా బ్లాక్, కబీసూర్యనగర్ బ్లాక్‌లోని 12 గ్రామా పంచాయితీలు సుబలయ, కనియారి, బరిడ, పైకజమున, సునపల్లి, సియాలియా, నండియాగడ, బోరసింగి, అంబపువా, బలియాసర, బోలసర, సునారిజోల ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

2014 ఎన్నికల ఫలితం[మార్చు]

2014 విధానసభ ఎన్నికలు, అస్కా
బీజేడీ దేబరాజ్ మొహంతి 59,412 54.84 2.59
కాంగ్రెస్ సరోజ్ కుమార్ పాధి 35,913 33.15 15.57
బీజేపీ నారాయణ్ బెహెరా 6,436 5.94 0.12
సి.పి.ఐ లలిత్ మోహన్ డాష్ 3,291 3.04
స్వతంత్ర లింగరాజ్ కర్ 810 0.75
బీఎస్పీ ద్వితి కృష్ణ బడత్యా 759 0.7
నోటా పైవేవీ కాదు 1,713 1.58 -
మెజారిటీ 23,499 21.69 -12.33
పోలింగ్ శాతం 1,08,334
నమోదైన ఓటర్లు 1,79,747

2009 ఎన్నికల ఫలితం[మార్చు]

2009 విధానసభ ఎన్నికలు, అస్కా
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేడీ దేబరాజ్ మొహంతి 46,059 52.25 25.46
స్వతంత్ర సరోజ్ కుమార్ పాడి 16,073 18.23 -
కాంగ్రెస్ అలేఖా చౌదరి 15,497 17.58 -
బీజేపీ సూర్య నారాయణ దాస్ 5,128 5.82 -
ఎస్పీ గంగాధర్ పాణిగ్రాహి 1,968 2.23 -
స్వతంత్ర సుభాష్ చంద్ర మహారాణా 1,209 1.37 -
SAMO వి.రామక్రుష్ణరావు 662 0.75 -
స్వతంత్ర శసి భూషణ సాహూ 537 0.61 -
RSP లింగరాజ్ కర్ 527 0.6 -
స్వతంత్ర బాంచా ప్రధాన్ 494 1.56 -
మెజారిటీ 29,986 -

మూలాలు[మార్చు]

  1. Assembly Constituencies and their Extent
  2. Seats of Odisha
  3. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. "Statistical Report on General Election, 2014 to the Legislative Assembly of Orissa". Election Commission of India. Retrieved 6 October 2021.
  5. "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014. 14925
  6. "Harihar Swain dead". The Times of India. 14 October 2012. Archived from the original on 19 December 2013. Retrieved 19 December 2013.

వెలుపలి లంకెలు[మార్చు]