అస్మిమాన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

[బౌద్ధ]

‘నేను’, ‘నా గొప్ప’ అనే దురహంకారం అనేక స్థాయిలలో వ్యక్తం అవుతుంటుంది. అరహత్వ సాధనలో ప్రతి బంధకాలుగా/ సంకెళ్లుగా/ బంధాలుగా ఉండే ఈ విధమైన దురహంకారాలు ‘సంయోజన’ ఎనిమిదవ బంధం వరకు ఉండవచ్చు. (ఎనిమిదవ బంధంగా చెప్పవలసిన ‘అహమేవ...’ వరకు స్వోత్కర్షతాభావం. నిర్వాణాన్ని చేర్చే స్రోతస్సు (ప్రవాహంలో) ప్రవేశించిన తరువాత ఇవి తొలగిపోతాయి. పాళీ భాషలో ప్రవాహ ప్రవేశ స్థానాన్ని ‘‘సోతాపత్తి’’ అంటారు. సంస్కృతంలో ఇది ‘స్రోతాపత్తి’’. స్రోతస్సు ప్రవేశించినవాడు స్రోతాపన్న (సంస్కృత శబ్దం)/ సోతాపన్న (పాళీ).

  • పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010
"https://te.wikipedia.org/w/index.php?title=అస్మిమాన&oldid=2558087" నుండి వెలికితీశారు