అస్లామ్ ఇనాందార్
స్వరూపం
| Personal information | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Born | 2000 ఫిబ్రవరి 23 తక్లిభాన్, అహల్యా నగర్ జిల్లా, మహారాష్ట్ర, భారతదేశం | ||||||||||||||
| Sport | |||||||||||||||
| Sport | కబడ్డీ | ||||||||||||||
| League | ప్రో కబడ్డీ లీగ్ | ||||||||||||||
| Team | పునేరీ పల్టాన్ (2021–ప్రస్తుతం) | ||||||||||||||
Medal record
| |||||||||||||||
అస్లామ్ ఇనాందార్ (జననం 23 ఫిబ్రవరి 2000) ఒక భారతీయ కబడ్డీ ఆటగాడు.[1] ఇతడు మహారాష్ట్ర తరఫున సబ్-జూనియర్ నేషనల్స్ ఆడుతూ తన వృత్తిని ప్రారంభించాడు, తరువాత 2021 ప్రో కబడ్డీ లీగ్ సీజన్ నుండి రైడర్ గా పునేరి పల్టాన్లో చేరాడు.[2] 2022 ఆసియా క్రీడలలో బంగారు పతకం సాధించిన భారత పురుషుల కబడ్డీ జట్టులో ఇతడు ఒక భాగం.[3]
ప్రారంభ జీవితం
[మార్చు]ఇనాందార్ మహారాష్ట్ర అహల్యా నగర్ జిల్లా తక్లిభాన్ గ్రామానికి చెందినవాడు.[4] ఇతడు దిగువ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాడు. ఇతని తండ్రి 2011 లో మరణించాడు, ఇతని తల్లి పనిమనిషిగా ధనవంతుల ఇళ్ళలో పనిచేసింది. ఇతడు ఒక చిన్న రెస్టారెంట్‌లో క్లీనర్‌గా పనిచేశాడు.[1][4] కబడ్డీలో ఇనామ్దార్ సాధించిన విజయం అతని కుటుంబ ఆర్థిక పరిస్థితిని అద్భుతంగా మెరుగుపరచడానికి సహాయపడింది.[1]
మూలాలు
[మార్చు]- 1 2 3 "Dream big--Kabaddi player Aslam Inamdar's motto for himself, his village youth". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-10-08. Archived from the original on 2023-08-29. Retrieved 2023-10-07.
- ↑ "Aslam Inamdar profile - Age, Raid Points, Tackles, Position, Team, Records, Profile - vivo Pro Kabaddi". vivo Pro Kabaddi League (in ఇంగ్లీష్). Archived from the original on 2023-08-04. Retrieved 2023-10-07.
- ↑ "India win men's kabaddi gold after controversial final against Iran involving one hour stoppage". ESPN (in ఇంగ్లీష్). 2023-10-07. Archived from the original on 7 October 2023. Retrieved 2023-10-07.
- 1 2 "Aslam Inamdar Bio & Stats | Puneri Paltan | Pro Kabaddi Season 9". Kabaddi Adda (in ఇంగ్లీష్). Archived from the original on 2023-09-18. Retrieved 2023-10-07.