అహ్మద్‌నగర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Ahmednagar జిల్లా

अहमदनगर जिल्हा
Maharashtra లో Ahmednagar జిల్లా స్థానము
Maharashtra లో Ahmednagar జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంMaharashtra
పరిపాలన విభాగముNashik Division
ముఖ్య పట్టణంAhmednagar
మండలాలుAkole, Jamkhed, Karjat, Kopargaon, Nagar, Nevasa, Parner, Pathardi, Rahata, Rahuri, Sangamner, Shevgaon, Shrigonda, Shrirampur
ప్రభుత్వం
 • జిల్లా కలెక్టరుMr. Anil Kawade, I.A.S.
 • లోకసభ నియోజకవర్గాలుAhmednagar, Shirdi (based on Election Commission website)
 • శాసనసభ నియోజకవర్గాలు13
విస్తీర్ణం
 • మొత్తం17,413 కి.మీ2 (6,723 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం45,43,080
 • సాంద్రత260/కి.మీ2 (680/చ. మై.)
 • పట్టణ
17.67
జనగణాంకాలు
 • అక్షరాస్యత80.22%
 • లింగ నిష్పత్తి934
వాహనాల నమోదు కోడ్MH-16 and MH-17
ప్రధాన రహదార్లుNH-50, NH-222
సగటు వార్షిక వర్షపాతం501 మి.మి.
జాలస్థలిఅధికారిక జాలస్థలి

మహారాష్ట్ర రాష్ట్ర జిల్లాలలో అహ్మద్‌నగర్ జిల్లా (హిందీ:अहमदनगर) ఒకటి. అహ్మద్‌నగర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. అహ్మద్‌నగర్ జిల్లా నాసిక్ డివిషన్‌లో భాగంగా ఉంది. (క్రీ.శ. 1496- 1696]] అహమ్మద్‌నగర్ సుల్తానేట్ రాజధానిగా ఉండేది. జిల్లాలో సిరిడీ సాయిబాబా ఆలయం ఉంది.

సరిహద్దులు[మార్చు]

జిల్లా ఆగ్నేయ సరిహద్దులో సోలాపూర్ జిల్లా, బీద్ జిల్లా మరియు ఉస్మానాబాద్ జిల్లా, ఈశాన్య సరిహద్దులో ఔరంగాబాద్ జిల్లా,వాయవ్య సరిహద్దులో నాసిక్ జిల్లా, వాయవ్య సరిహద్దులో థానే జిల్లా మరియు ఆగ్నేయ సరిహద్దులో పూనా జిల్లా ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

1818లో అహమ్మదాబాద్ జిల్లా రూపొందించినప్పటికీ జిల్లా ఆధునిక చరిత్ర 1868 నుండి మొదలౌతుంది. 1818 లోమూడవ ఆంగ్లో - మరాఠీ యుద్ధంలో మరాఠీ సౌన్యం ఓటమిని పొందిన తరువాత అహమ్మద్‌నగర్ జిల్లా రూపొందించబడింది.పేష్వా రాజ్యంలో అధికభాగం బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేయబడింది. తరువాత 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చేవరకు జిల్లా ప్రాంతం బ్రిటిష్ వారి బాంబే ప్రెసిడెన్సీ మధ్యభాగంలో భాగంగా మారింది. 1960లో ప్రస్తుత అహమ్మద్‌నగర్ జిల్లా రూపొందించబడింది.

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో అహమ్మద్‌నగర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మహారాష్ట్ర రాష్ట్ర 12 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]

విభాగాలు[మార్చు]

 • జిల్లాలో 14 తాలూకాలు ఉన్నాయి : అకొలె,జంఖెద్,కర్జాత్, కొపర్గొన్ నగర్, నెవస,పార్నర్కు, పథర్ది,రహత,రహత, రాహురి, సంగమనేరు, షెవ్గఒన్ తహసీల్ షెవ్గొన్,ష్రీగొండ,ష్రీరాంపూర్.[2]
 • జిల్లాలో 2 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి :- అకొలె, కొపర్గొన్
 • అకొలె పార్లమెంటరీ నియోజకవర్గం :
 • కొపర్గొన్ పార్లమెంటరీ నియోజకవర్గం :
 • అహమ్మద్‌నగర్ పార్లమెంటరీ నియోజకవర్గం : ష్రీరాంపూర్, నవాసా, సేవాగావ్, రాహురి, పర్నర్, అహమ్మద్‌నగర్ సిటీ, శ్రీగొండ మరియు కర్జత్.

[3][4]

 • రెలెగాన్ గ్రామామం పర్యావరణ సంరక్షిత గ్రామానికి మాదిగిగా గుర్తించనడుతుంది.[5]

2011 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 4,543,083,[6]
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.[7]
అమెరికాలోని. లూసియానా నగర జనసంఖ్యకు సమం.[8]
640 భారతదేశ జిల్లాలలో. 33వ స్థానంలో ఉంది
1చ.కి.మీ జనసాంద్రత. 266 .[6]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 12.43%.[6]
స్త్రీ పురుష నిష్పత్తి. 934:1000 [6]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 80.22%.[6]
జాతియ సరాసరి (72%) కంటే.

2001 గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
2001 గణాంకాలను అనుసరించి - జనసంఖ్య 4,040,642.[9]
రాష్ట్ర జంసంఖ్యలో 19.89% urban.[9]
ఇందులో పురుషులు 51.55%
స్త్రీలు 48.45%
స్త్రీ పురుష నిష్పత్తి 940:1000 .[9]

మతం[మార్చు]

విషయాలు వివరణలు
హిందువులు 82%,
ముస్లిములు 9%
క్రైస్తవులు 5%
ఇతరులు 4%
అధికం హిందువులు
2వ స్థానం ముస్లిములు
3వ స్థానం క్రైస్తవులు
ఇతరులు భౌద్ధులు, సిక్కులు, జైనులు మరియు జొరోస్ట్రియన్లు

[10]

సంస్కృతి[మార్చు]

అహమ్మద్‌నగర్‌లో తుగ్లక్ కాలంలో ఇస్లాం ప్రవేశిందింది. ఇస్లాం పాలనకు గుర్తుగా జిల్లాలో చంద్‌బిబీ నగర్ ఫరియా బాగ్, గ్రౌండ్ ఫోర్ట్ మరియు ఇతర నిర్మాణాలు ఉన్నాయి. జిల్లాలోని ప్రధాన పట్టణాలలో పలు మసీదులు ఉన్నాయి.

క్రైస్తవం 18వ శతాబ్దంలో బ్రిటిష్ ప్రభుత్వం మరాఠీల నుండి ఈ ప్రాంతం స్వాదీనం చేసుకున్న తరువత జిల్లాలో ప్రవేశించింది. జిల్లాలోని వాయవ్య ప్రాంతంలో తప్ప మిగిలిన ప్రాంతం అంతటా క్రైస్తవులు విస్తరించి ఉన్నారు. క్రైస్తవం జిల్లాలో 3 వ స్థానంలో ఉంది. జిల్లాలోని క్రైస్తవులు హిందూ మతం నుండి మార్చబడిన వారు. జిల్లాలో అమెరికన్ మరాఠీ మిషన్ మరియు మిషన్ సొసైటీ ఆఫ్ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఉన్నాయి.[11] బ్రిటిష్ శకంలో అహమ్మద్‌నగర్ " బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. 1831లో జిల్లాలో మొదటి ప్రొటెస్టెంట్ క్రిస్టియన్ మిషన్ స్థాపించబడింది. ప్రతిగ్రామంలో ఒకరు లేక అధికమైన క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. అలాగే ప్రతిగ్రామంలో ఒక చర్చి ఉంది. .[12] అహమ్మద్‌నగర్ క్రైస్తవులను మరాఠీ క్రైస్తవులు అంటారు. వీరిలో అధికంగా బంజారా సమూహానికి చెందిన ప్రొటెస్టెంట్లు ఉంటారు.[13]

వ్యక్తులు[మార్చు]

 • జహీర్ ఖాన్ [14] (1978 అక్టోబరు 7 వ ) భారత క్రికెటర్ ష్రిరాంపుర్ సిటీలో జన్మించాడు. భారత క్రికెట్ జట్టు కీలక సభ్యుడు. అతను 2000 నుంచి కౌంటీ క్రికెట్ లో వొర్చష్టర్ షైర్‌లో కౌంటీ మరియు భారతీయ దేశీయ క్రికెట్ కొరకు ముంబైలో ఆడాడు.

అతను ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్ క్రికెట్లో రెండో-అత్యంత విజయవంతమైన భారత పేస్ బౌలర్‌గా రెండవ స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో కపిల్ దేవ్ ఉన్నాడు.

 • ఘన్షం శర్మ, ప్రముఖ జ్యోతిష్కుడు, వాస్తు సలహారారుడు మరియు వేద పరిశోధన సలహాదారు.
 • అమిత్ దహనుకర్ తిలక్నగర్ ఇండస్ట్రీస్, ష్రిరాంపుర్. ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్,
 • ష్రి.జె.వై తెకవదె మాజీ ఎమ్మెల్సీ మహారాష్ట్ర & మాజీ మేయర్ ష్రిరాంపుర్ & ఛైర్మన్ ష్రిరంపుర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్
 • జయంత్రవొ ససనె మాజీ శాసన సభ్యులు, మహారాష్ట్ర & శ్రీ సాయి బాబా సంతన్ ట్రస్ట్, షిర్డీ మాజీ చైర్మన్.
 • దగ్దు మారుతి పవార్ (1935-1996), ఒక మరాఠీ ప్రజలు. రచయిత మరియు తన సేవకు ప్రసిద్ధిచెందారు కవి దళిత సాహిత్యం ఆయన ధమంగవన్‌లో (అకొలె తాలూకా) జన్మించాడు..[15]
 • అన్నా హజారే
 • బి.జె. ఖతల్ పాటిల్ - గత. మహారాష్ట్ర క్యాబినెట్ మంత్రి, సీనియర్ మహారాష్ట్ర నాయకుడు మరియు ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు..[16]
 • బాలాసాహెబ్ థోరాట్ (12 జాన్ 1924-14 మార్చి 2010), రైతు నాయకుడు మరియు భారత జాతీయ కాంగ్రెస్ శాసనసభ్యుడు.

సంగమనేరు తాలూకా స్టేట్ కోపరేటివ్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు. స్టేట్ కోపరేటివ్ బ్యాంక్ సహకార ఉద్యమం, సంగమనేరు సహకార చక్కెర మిల్లు స్థాపకుడు. ఆయన తనసేవల కొరకు సంగమనేరు మరియు అకొలే తాలూకాలో గుర్తింపును పొందాడు. బాలాసాహెబ్ థోరాట్ గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి సంవత్సరానికి 45మిలియన్ల చెట్లను నాటాడానికి శ్రీకారం చుట్టాడు. రామాయణ కావ్యంలో అగస్త్యుడు ప్రజా ఉద్యమం ద్వారా దండకారణ్యాన్ని హరిత స్వర్గంగా మార్చాడు. చెట్లను నాటడానికి బాలాసాహెబ్ థోరాట్ సంగమనేరు 2006లో దండకారణ్య అభియాన్‌కు శ్రీకారం చుట్టాడు.

 • పంకజ్ షిర్సత్ - పంకజ్ షిర్సత్ కాప్షన్ ఆఫ్ ఇండియన్ కబాడీ టీం ఇన్ సెకండ్ కబాడీ వరల్డ్ కప్.
 • డాక్టర్ భౌసహెబ్ హోల్, స్వామి వివేకానంద్ ఎడ్యుకేషన్ & గ్రామీణ డెవెలెప్మెంటు చారిటబుల్ ట్రస్ట్, ష్రిగొండ అధ్యక్షుడు. సావిత్రిభాయి ఫులే స్కూల్ ఆఫ్ నర్సింగ్ (శ్రీగొండ) స్థాపించాడు. హోలే ముంసిపాలిటీ హాస్పిటల్ (శ్రీగొండ) నిర్వాహకుడు.

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011. Cite web requires |website= (help)
 2. "Tahsil Information". Ahmednagar District. మూలం నుండి 10 April 2009 న ఆర్కైవు చేసారు. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)
 3. "Map of Parliamentary and Assembly Constituencies within Ahmednagar District". Cite web requires |website= (help)
 4. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. pp. 269–270, 278. Cite web requires |website= (help)
 5. "A model Indian village- Ralegaon Siddhi". మూలం నుండి 11 October 2006 న ఆర్కైవు చేసారు. Retrieved 2006-10-30. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)
 6. 6.0 6.1 6.2 6.3 6.4 "District Census 2011: Ahmadnagar". Registrar General & Census Commissioner, India. 2011. మూలం నుండి 8 September 2011 న ఆర్కైవు చేసారు. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)
 7. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Costa Rica 4,576,562 July 2011 est line feed character in |quote= at position 11 (help); Cite web requires |website= (help)
 8. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Louisiana 4,533,372 line feed character in |quote= at position 10 (help); Cite web requires |website= (help)
 9. 9.0 9.1 9.2 "Census 2001 Population Finder: Maharashtra: Ahmadnagar". Office of The Registrar General & Census Commissioner, Ministry of Home Affairs, Government of India. Cite web requires |website= (help)
 10. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. మూలం నుండి 2004-06-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-11-01. Cite web requires |website= (help)
 11. "A History of the Church of England in India, by Eyre Chatterton (1924)". Anglicanhistory.org. Retrieved 2012-11-07. Cite web requires |website= (help)
 12. "The Gazetteers Department - AHMADNAGAR". Ahmednagar.nic.in. Retrieved 2012-11-07. Cite web requires |website= (help)
 13. "The Gazetteers Department - AHMADNAGAR". Ahmednagar.nic.in. Retrieved 2012-11-07. Cite web requires |website= (help)
 14. మూస:Url=https://en.wikipedia.org/wiki/Zaheer Khan
 15. Anna Kurian (2006). Texts and Their Worlds I: Literatures of India - An Introduction. Lincoln, Neb: Foundation Books. ISBN 81-7596-300-X.
 16. /billiontreecampaign/CampaignNews/Dandakaranya.asp Ulhas Latkar, "Dandakaranya Movement in India: Millions of trees planted", United Nations Environment Program.

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]