ఆంగ్లో-అమెరికా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Anglo-America
వైశాల్యం19,418,198.6 km2 (7,497,408.4 sq mi)
జనాభా354,830,825
జనసాంద్రత18.3/km2 (47/sq mi)
నివసించేవారుAnglo-American[1]
దేశాలు
ఆధారపడేవారు
పెద్ద నగరాలుList of cities in North America, Cities in Guyana

ఆంగ్లో-అమెరికా  అమెరికా ఖండంలో ఆంగ్లం ప్రధాన భాషగా కలిగి బ్రిటిష్ సంస్కృతి, బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క చారిత్రక, జాతి, భాషా, సాంస్కృతిక ప్రభావం ఉన్న ప్రాంతం.[2]  అమెరికా ఖండం లో రొమాన్స్ భాషలు (స్పానిష్, పోర్చుగీస్, ఫ్రెంచ్) ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న ప్రాంతాల్ని లాటిన్ అమెరికా అంటారు.

భౌగోళిక ప్రాంతం[మార్చు]

"ఆంగ్లో-అమెరికా" పదం తరచుగా యునైటెడ్ స్టేట్స్, కెనడా లకు వాడుతారు. ఇవి ఉత్తర అమెరికాలో అత్యధికంగా ఇంగ్లీషు భాష మాట్లాడే దేశాలు[3] ఇతర ప్రాంతాలైన బ్రిటిష్ వెస్ట్ ఇండీస్, బెలీజ్, బెర్ముడా, గయానా లలో ఆగ్లోఫోన్ కరేబియన్ కూర్పు ఉంటుంది. కెనడాలోని ఫ్రాంకోఫోన్ రాజ్యాలైన క్యూబెక్, అకాడియా, కొచ్రానే జిల్లాలోని ప్రాంతాలను కొన్ని సార్లు సంస్కృతి, ఆర్థిక, భౌగోళిక, చారిత్రిక, రాజకీయ కారణాల వల్ల ఆంగ్లో-అమెరికాగా పిలుస్తారు.[4] యునైటెడ్ స్టేట్స్ లోని యూనీ కార్పొరేటెడ్ టెర్రిటరీ హోదా ఉన్నందున స్పానిష్ భాష మాట్లాడే "ప్యూటో రికో"ను కూడా ఆంగ్లో-అమెరికన్ గా వ్యవహరిస్తారు.[5] దీనికి విరుద్ధంగా, సింట్ యుస్టాటియస్, సింట్ మార్టెన్,, సాబాలను సాధారణంగా ఆంగ్లో-అమెరికాలో చేర్చలేదు.

మూలాలు[మార్చు]

  1. This usage refers to those who reside within the geographical area of Anglo-America as opposed to those who are members of the Anglo-American ethnic group.
  2. "Anglo-America", vol. 1, Micropædia, Encyclopædia Britannica, 15th ed., Chicago: Encyclopædia Britannica, Inc., 1990. ISBN 0-85229-511-1.
  3. "North America" The Columbia Encyclopedia Archived ఫిబ్రవరి 6, 2007 at the Wayback Machine, 6th ed. 2001-5. New York: Columbia University Press.
  4. mutur zikin. "Carte linguistique du Canada / Linguistic map of Canada". muturzikin.com. Retrieved 22 September 2015.
  5. "2005–2009 Population and Housing Narrative Profile for Puerto Rico". U.S. Census Narrative Profile. U.S. Census. 2005–2009. Archived from the original on 2011-10-08. Retrieved 2018-04-16.