ఆంటిగ్వా మరియు బార్బుడా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఆంటిగ్వా మరియు బార్బుడా అనేవి కరేబియన్ సముద్రంలో ఉత్తర దక్షిణ అమెరికా ఖండాలకు మధ్య ఉన్న ద్వీపాలు. ఇవి బ్రిటీష్ పాలన నుండి 1981 నవంబరు 1 వ తేదిన స్వతంత్రం పొందినవి. ఇవి పూర్వం బ్రిటీష్ వెస్ట్ ఇండీస్ లో భాగముగా ఉండేవి. వీటి వైశాల్యం : 442 చదరపు కిలోమీటర్లు, జనాభా : 2011 లెక్కల ప్రకారం 81,799, రాజధాని : సెయింట్ జాన్స్, కరెన్సీ : ఈస్టరన్ కరేబియన్ డాలర్, భాషలు : ఇంగ్లీష్, పటోయిస్, మతం : క్రైస్తవము. వ్యవసాయం ప్రధాన వృత్తి. పంచదార, ప్రత్తి ప్రధాన ఎగుమతులు. టూరిజం ప్రధాన పరిశ్రమ.

A map of Antigua and Barbuda.

మూలాలు[మార్చు]

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]