ఆంటిలియా భవనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అట్లాంటిక్ మహా సముద్రంలోని ఆంటిలియా అనే ఓ చిన్న దీవిపై నిర్మించారు. అందుకే ఈ భవంతికి "ఆంటిలియా" అని పేరు పెట్టారు.

పేరు[మార్చు]

ఈ భవనానికి ఆంటిలియా అని పేరు పెట్టారు.

నిర్మాణం[మార్చు]

దాదాపు నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనం నిర్మించారు. ఈ భవనం ఎత్తు 570 అడుగుల , ఇరవై ఏడు అంతస్తులతో ఈ భవనాన్ని నిర్మించారు. మొదటి ఆరు అంతస్తులు కార్లు పార్కింగ్‌కే మాత్రమే కేటాయించారు. సుమారుగా ఈ ఆరు అంతస్తులో 170 కార్లు పార్కింగ్ చేయవచ్చు.

ఈ భవనంలో స్విమ్మింగ్ ఫూల్స్, సెలూన్, యాభైమంది కూర్చుని వీక్షించే మినీ థియేటర్ కుడా ఉంది. భవనం చివరి నాలుగు అంతస్తుల్లో ముఖేష్ కుటుంబ సభ్యులు నివసిస్తారు. ఈ భవనంలో ముఖేష్ కుటుంబ సభ్యులు ఐదుగురు మాత్రమే నివసిస్తారు.

పని చేసే సిబ్బంది[మార్చు]

ఈ బంగ్లాను 600 మంది ఫుల్‌-టైమ్ ప్రైవేట్ ఆర్మీ సిబ్బంది పర్యవేక్షిస్తుంటారు.

భవనం నిర్మాణ ఖర్చు[మార్చు]

దాదాపు గా 8,000 కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

మూలాలు[మార్చు]