ఆండీస్ పర్వతాలు
Andes Mountains (Quechua: Anti(s/kuna)) | |
Range | |
Aerial photo of a portion tyyof the Andes between Argentina and Chile
| |
Cities | en:Bogotá, en:La Paz, Santiago, en:Quito, en:Cusco, Mérida |
---|---|
Highest point | en:Aconcagua |
- location | en:Argentina |
- ఎత్తు | 6,962 m (22,841 ft) |
- ఆక్షాంశరేఖాంశాలు | 32°39′10″S 70°0′40″W / 32.65278°S 70.01111°W |
పొడవు | 7,000 km (4,350 mi) |
Width | 500 km (311 mi) |


ఆండీస్ పర్వతాలు (ఆంగ్లం :The Andes) ప్రపంచంలోనే అతి పొడవైన పర్వత శ్రేణి.[1] ఇవి ఒక గొలుసుక్రమంగా దక్షిణ అమెరికాలోని పశ్చిమతీరం వెంబడి ఏర్పడ్డ పర్వత శ్రేణులు. ఈ శ్రేణుల పొడవు 7,000 కి.మీ. (4,400 మైళ్ళు) కన్నా ఎక్కువ. వీటి వెడల్పు 18° నుండి 20°దక్షిణ రేఖాంశాల మధ్య వ్యాపించి యున్నది. వీటి సగటు ఎత్తు దాదాపు 4,000 మీ. (13,000 అడుగులు).
ఆండీస్ పర్వత శ్రేణులు, ప్రధానంగ రెండు మహాశ్రేణులైన కార్డిల్లెరా ఓరియంటల్, కార్డిల్లెరా ఓక్సిడెంటల్ ల సమాహారం. ఈ శ్రేణులను లోతైన సంకోచత్వము చే విడదీస్తున్నది. ఇందు అంతగా ప్రాముఖ్యంలేని శ్రేణులూ వున్నవి, ఇందులో ముఖ్యమైనది చిలీలో గల కార్డిల్లేరా డే లా కోస్టా ఒకటి. ఇతర పర్వత గొలుసులు ఆండీస్ పర్వత ప్రధాన స్రవంతిలో కలుస్తున్నాయి. ఆండీస్ పర్వతాలు ఏడు దేశాలలో వ్యాపించియున్నాయి, ఆ దేశాలు : అర్జెంటీనా, బొలీవియా, చిలీ, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, వెనెజులా, వీటిలో కొన్ని దేశాలకు ఆండియన్ దేశాలు అని కూడా వ్యవహరిస్తారు.
ఆండీస్, బాహ్యఆసియాలో, అత్యంత ఎత్తైన పర్వత శ్రేణులు. ఎత్తైన శిఖరం అకాంకాగువా, దీని ఎత్తు సముద్రమట్టానికి 6,962 మీ. (22,841 అడుగులు)
పేరు వెనుక చరిత్ర[మార్చు]
దక్షిణ అమెరికాలోని ఆండీస్ ప్రపంచంలోనే అతి పొడవైన పర్వతశ్రేణులు. అయితే ఈ పర్వతాలకు ఆ పేరు ఎలా వచ్చిందనే దాని వెనక భిన్న వాదనలు ఉన్నాయి. స్థానిక క్యుచువా భాషలో ఆంటీ అంటే తూర్పు అని అర్థం. 'ఇంకా' తెగ ప్రజల రాజ్యానికి ఈ పర్వతాలు తూర్పుభాగాన ఉన్నందునే అలా పిలిచేవారని అంటారు. ఇక స్పానిష్ భాషలో ఆండీ అంటే 'కొండలపై చేసే సాగు' అని అర్థం. డానిష్ భాషలో ఆండీ అంటే ఊపిరి అని అర్థం.
శిఖరాలు[మార్చు]
ఈ జాబితాలో ప్రధాన శిఖరాలు ప్రస్తావింపబడినవి.
అర్జెంటీనా[మార్చు]
- ఇవీ చూడండి అర్జెంటీనాలోని పర్వతాల జాబితా
- అకోంకాగువా, 6,962 m (22,841 ft)
- సెర్రో బొనెటె, 6,759 m (22,175 ft) (6,872 మీ. కాదు)
- గలాన్, 5,912 m (19,396 ft) (6,600 మీ. కాదు)
- మెర్సెడారియో, 6,720 m (22,047 ft)
- పిస్సిస్, 6,795 m (22,293 ft) (6,882 మీ. కాదు)
అర్జెంటీనా , చిలీ మధ్య సరిహద్దు[మార్చు]
- సెర్రో బాయో సమూహం, 5,401 m (17,720 ft)
- సెర్రో చల్టేన్, 3,375 m (11,073 ft) లేదా 3,405 మీ, పటగోనియా, ఇంకనూ సెర్రో ఫిట్జ్ రాయ్ అని పేరు.
- సెర్రో ఎస్కోరియల్, 5,447 m (17,871 ft)
- కొండోన్ డెల్ అజుఫ్రే, 5,463 m (17,923 ft)
- ఫాల్సో అజుఫ్రే, 5,890 m (19,324 ft)
- ఇంకాహువాసి, 6,620 m (21,719 ft)
- లాస్టారియా, 5,697 m (18,691 ft)
- లుల్లైల్లాకో, 6,739 m (22,110 ft)
- మైపో, 5,264 m (17,270 ft)
- మార్మోలెజో, 6,110 m (20,046 ft)
- ఒజోస్ డెల్ సలాడో, 6,893 m (22,615 ft)
- ఓల్కా, 5,407 m (17,740 ft)
- సియెర్రా నెవాడా డే లాగూనాస్ బ్రవాస్, 6,127 m (20,102 ft)
- సొకోంపా, 6,051 m (19,852 ft)
- నెవాడో ట్రెస్ క్రుసెస్, 6,749 మీ. (సౌత్ సమ్మిట్) (III ప్రాంతం)
- ట్రొనాడోర్, 3,491 m (11,453 ft)
- టుపుంగటో, 6,570 m (21,555 ft)
- నసిమియెంటో, 6,492 m (21,299 ft)
-
లుల్లైల్లాకో, చిలీ/అర్జెంటీనా
బొలీవియా[మార్చు]
- అంకోహుమా, 6,427 m (21,086 ft)
- కబారే, 5,860 m (19,226 ft)
- చకల్టాయా, 5,421 m (17,785 ft)
- హుయానా పొటోసి, 6,088 m (19,974 ft)
- ఇల్లాంపు, 6,368 m (20,892 ft)
- ఇల్లిమాని, 6,438 m (21,122 ft)
- మకిజో డే లరంకాగువా, 5,520 m (18,110 ft)
- మకిజో డే పకూని, 5,400 m (17,720 ft)
- నెవాడో అనల్లజ్సి, 5,750 m (18,865 ft)
- నెవాడో సజామా, 6,542 m (21,463 ft)
- పటిల్లా పాటా, 5,300 m (17,390 ft)
- టాటా సబాయా, 5,430 m (17,815 ft)
బొలీవియా , చిలీ మధ్య సరిహద్దు[మార్చు]
- అకుటాంగో, 6,052 m (19,856 ft)
- సెర్రో మిచించా, 5,305 m (17,405 ft)
- ఇర్రుపుటుంకు, 5,163 m (16,939 ft)
- లికాంకబూర్, 5,920 m (19,423 ft)
- ఓల్కా, 5,407 m (17,740 ft)
- పరీనాకోట (అగ్నిపర్వతం, 6,348 m (20,827 ft)
- పరూమా, 5,420 m (17,782 ft)
- పొమేరాపె, 6,282 m (20,610 ft)
-
లికాంకబూర్, బొలీవియా/చిలీ
-
పరీనాకోట (అగ్నిపర్వతం)
చిలీ[మార్చు]
- ఇవీ చూడండి చిలీ లోని పర్వతాల జాబితా
- మోంటే సాన్ వాలెంటిన్, 4,058 m (13,314 ft) (పటగోనియా)
- సెర్రో పైన్ గ్రాండే, c.2,750 m (9,022 ft) (Patagonia) (3,050 మీ. కాదు.)
- సెర్రో మకా, c.2,300 m (7,546 ft) (పటగోనియా) ( 3,050 మీ. కాదు)
- మోంటే డార్విన్, c.2,500 m (8,202 ft) (పటగోనియా)
- వోల్కాన్ హుడ్సన్, c.1,900 m (6,234 ft) (పటగోనియా)
- సెర్రో కాస్టిల్లో డైనెవార్, c.1,100 m (3,609 ft) (పటగోనియా)
- మౌంట్ టార్న్, c.825 m (2,707 ft) (పటగోనియా)
కొలంబియా[మార్చు]
- గలేరాస్, 4,276 m (14,029 ft)
- నెవాడో డెల్ హుయీలా, 5,365 m (17,602 ft)
- నెవాడో డెల్ రుయిజ్, 5,321 m (17,457 ft)
- రిటాకుబా బ్లాంకో, 5,410 m (17,749 ft)
- నెవాడో డెల్ క్విండీయో, 5,215 m (17,110 ft)
ఈక్వెడార్[మార్చు]
- ఆంటిసానా, 5,753 m (18,875 ft)
- సయాంబె, 5,790 m (18,996 ft)
- చింబోరాజో (అగ్నిపర్వతం), 6,268 m (20,564 ft)
- కొరాజోన్, 4,790 m (15,715 ft)
- కొటోపాక్స్, 5,897 m (19,347 ft)
- ఎల్ అల్టార్, 5,320 m (17,454 ft)
- ఇల్లినిజా, 5,248 m (17,218 ft)
- పిచించా, 4,784 m (15,696 ft)
- క్విలోటోవా, 3,914 m (12,841 ft)
- రెవెన్టడార్, 3,562 m (11,686 ft)
- సంగే, 5,230 m (17,159 ft)
- టుంగురాహువా, 5,023 m (16,480 ft)
-
చింబోరాజో (అగ్నిపర్వతం), ఈక్వెడార్
పెరూ[మార్చు]
- అల్పమాయో, 5,947 m (19,511 ft)
- అర్టెసోన్రాజు, 6,025 m (19,767 ft)
- కార్నిసెరో, 5,960 m (19,554 ft)
- ఎల్ మిస్టి, 5,822 m (19,101 ft)
- ఎల్ టోరో, 5,830 m (19,127 ft)
- హువాస్కెరాన్, 6,768 m (22,205 ft)
- జిరిషాంకా, 6,094 m (19,993 ft)
- పుమాసిలో, 5,991 m (19,656 ft)
- రసాక్, 6,040 m (19,816 ft)
- రోండోయ్, 5,870 m (19,259 ft)
- సరాపో, 6,127 m (20,102 ft)
- సెరియా నోర్టె, 5,860 m (19,226 ft)
- సియూలా గ్రాండే, 6,344 m (20,814 ft)
- యెరుపాజా, 6,635 m (21,768 ft)
- యెరుపాజా చికో, 6,089 m (19,977 ft)
-
అల్పమాయో, పెరూ
-
ఎల్ మిస్టి, పెరూ
వెనుజులా[మార్చు]
- బొలీవార్, 4,981 m (16,342 ft)
- పికో హంబోల్ట్డ్, 4,940 m (16,207 ft)
- పికో బోప్లాండ్, 4,880 m (16,010 ft)
- పికో లా కోంచా, 4,870 m (15,978 ft)
- పికో పియెడ్రాస్ బ్లాంకాస్, 4,740 m (15,551 ft)
-
పికో బొలీవార్, వెనెజులా
మూలాలు[మార్చు]
- ↑ Explanation: The world's longest mountain range of any type is the undersea Ocean ridge, with a total length of 80,000 km (49,700 mi).
- John Biggar, The Andes: A Guide For Climbers, 3rd. edition, 2005, ISBN 0-9536087-2-7
- Tui de Roy, The Andes: As the Condor Flies. 2005, ISBN 1-55407-070-8
- Fjeldså, J., & N. Krabbe (1990). The Birds of the High Andes. Zoological Museum, University of Copenhagen, Copenhagen. ISBN 87-88757-16-1
- Fjeldså, J. & M. Kessler. 1996. Conserving the biological diversity of Polylepis woodlands of the highlands on Peru and Bolivia, a contribution to sustainable natural resource management in the Andes. NORDECO, Copenhagen.