ఆండీ ఫ్లవర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఆండీ ఫ్లవర్
Andy Flower.png
50px జింబాబ్వే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు ఆండ్రూ ఫ్లవర్
మారుపేరు పెటల్స్
జననం (1968-04-28) 28 ఏప్రిల్ 1968 (వయస్సు: 48  సంవత్సరాలు)
కేప్ టౌన్, దక్షిణాఫ్రికా
ఎత్తు 5 ft 10 in (1.78 m)
పాత్ర Wicket-keeper
బ్యాటింగ్ శైలి Left-handed
బౌలింగ్ శైలి Right-arm off break
International information
తొలి టెస్టు (cap 6) 18 October 1992: v India
చివరి టెస్టు 16 November 2002: v Pakistan
తొలి వన్డే (cap 20) 23 February 1992: v Sri Lanka
చివరి వన్డే 15 March 2003:  v Sri Lanka
Domestic team information
Years Team
2002-2006 Essex
1996-2005 MCC
2003/04 South Australia
1993/94-2002/03 Mashonaland
కెరీర్ గణాంకాలు
Test ODIs FC LA
మ్యాచ్‌లు 63 213 223 380
పరుగులు 4794 6786 16379 12511
బ్యాటింగ్ సగటు 51.54 35.34 54.05 38.97
100s/50s 12/27 4/55 49/75 12/97
అత్యుత్తమ స్కోరు 232* 145 271* 145
వేసిన బంతులు 3 30 629 132
వికెట్లు - - 7 1
బౌలింగ్ సగటు - - 38.57 103.00
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు - - 0 0
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు - - 0 0
అత్యుత్తమ బౌలింగ్ - - 1/1 1/21
క్యాచ్ లు/స్టంపింగులు 151/9 141/32 361/21 254/48

As of 13 November, 2007
Source: Cricinfo

ఆండీ ఫ్లవర్ జింబాబ్వే దేశానికి చెందిన సుప్రసిద్ద క్రికెట్ ఆటగాడు. ప్రస్తుతం క్రికెట్ శిక్షకుడిగా కొనసాగుతున్నాడు. ఇతని సోదరుడు గ్రాంట్ ఫ్లవర్ కూడా జింబాబ్వే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.ప్రపంచ క్రికెట్ లో ఆడం గిల్‌క్రిస్ట్, కుమార సంగక్కర తర్వాత ఉత్తమ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ గా పేరుంది.