ఆంత్రో పొసొఫీ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

(ఉచ్చారణ - ఆంత్రో పొసొఫీ) దివ్యజ్ఞాన ఉద్యమంలో కొంత కాలం పని చేసిన అస్ట్రియన్‌ తత్త్వవేత్త రుడాల్ఫ్‌ స్టీనెర్‌ రూపొందించిన ఒక ఆధ్యాత్మిక విజ్ఞానం. మనిషి స్వభావానికి సంబంధించిన పరిశోధనలు జరపడం ఆంత్రోపొసొఫిస్టుల ముఖ్య కార్యక్రమం. మనుషుల మీద, జంతువుల మీద, పంటల మీద గ్రహాల ప్రభావం గురించి, వ్యాధి కారణాలను గురించీ వీరు పరిశోధనలు చేస్తుంటారు. వైజ్ఞానికదృష్టితో పరిశోధనలు చేసే ఆధ్యాత్మిక వర్గం ఆంత్రోపొసొఫిస్టులు. .............[పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010]