ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవంను జూన్ 2వ తేదీగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణా రాష్ట్రం నుండి విడిపోయి నవ్యాంధ్రగా ఏర్పడిన తరువాత 30-10-2014న ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకు ముందు అనగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు నవంబరు 1 న ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవమును జరుపుకునేవారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణా విడిపోయి జూన్ 2న తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది, అందువలన అదే తేదిన ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.

కొన్ని సంగతులు[మార్చు]

మూలాలు[మార్చు]

  • ఈనాడు దినపత్రిక - 31-10-2014 - (జూన్ 2న ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం)
  • సాక్షి దినపత్రిక - 31-10-2014 - (రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 - సీఎం అధ్యక్షతన మంత్రివర్గ భేటీలో నిర్ణయం)

బయటి లింకులు[మార్చు]

  • పులికొండ సుబ్బారెడ్డి. https://www.andhrajyothy.com/artical?SID=18298&SupID=26. Missing or empty |title= (help)