ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రుల జాబితా
స్వరూపం
| ఆర్థిక మంత్రి | |
|---|---|
| ఆర్థిక శాఖ | |
| సంక్షిప్త పదం | ఎఫ్ఎమ్ |
| సభ్యుడు | ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం |
| ఎవరికి రిపోర్టు చేస్తారు | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ శాసనవ్యవస్థ |
| నియమించినవారు | ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సూచన మేరకు |
| ప్రారంభ హోల్డర్ | బెజవాడ గోపాలరెడ్డి |
| ఏర్పాటు | 1956 నవంబరు 1 |
ఆర్థిక మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక, ప్రణాళిక విభాగానికి అధిపతి. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అత్యంత సీనియర్ అధికారులలో మంత్రి ఒకరు, రాష్ట్ర ఆర్థిక నిర్వహణకు ప్రధాన బాధ్యత వహిస్తారు.
జూన్ 2014 నుండి మే 2019 వరకు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రిగా తెలుగు దేశం పార్టీ చెందిన యనమల రామ కృష్ణుడు ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ విభజించబడటానికి ముందు ఆనం రామనారాయణ రెడ్డి నుండి పగ్గాలు చేపట్టాడు.[1] ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 2024 జూన్ 12న ఏర్పడిన మంత్రివర్గంలో పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.
మంత్రుల జాబితా
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "It's Official. Cabinet for Prez Rule in AP". The New Indian Express (in ఇంగ్లీష్). 1 March 2014.
- ↑ "Have a look on educational qualifications of CBN cabinet ministers". indiaherald.com (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-05-17.
- ↑ "YS Jagan Cabinet Ministers List 2019: 25 ministers inducted into AP Cabinet | Amaravati News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Jun 8, 2019. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-08-20.
- ↑ Staff Reporter (2022-04-11). "Buggana retains finance, Vanitha gets Home". The Hindu (in Indian English). ISSN 0971-751X. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-08-20.
- ↑ "Buggana eyeing Nandyal LS seat?". indiaherald.com (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-11-13.
- ↑ "In massive rejig, Jagan retains 11 ministers; 14 new faces in Andhra cabinet". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-04-10. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-11-13.
- ↑ "Full list of Andhra Pradesh Cabinet Ministers with portfolios: Who gets what". The Hindu (in Indian English). 2024-06-14. ISSN 0971-751X. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-07-23.
