ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాసంస్థల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విశ్వవిద్యాలయాలు[మార్చు]

ఆంధ్రప్రదేశ్‌లో పద్దెనిమిది రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఐదు డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, ఒక స్వతంత్ర విశ్వవిద్యాలయం ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలు (విస్తరించటానికి మాప్ పై క్లిక్ చేయండి)
ఆంధ్రప్రదేశ్ యొక్క సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ (పెద్దదిగా వచ్చేలా మాప్ పై క్లిక్ చేయండి)
ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలు
విశ్వవిద్యాలయం ప్రాంతం రకం స్థాపించినది ప్రత్యేకత మూలాలు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గుంటూరు రాష్ట్ర 1976 జనరల్ [1]
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రాజమండ్రి రాష్ట్ర 2006 జనరల్ [2]
ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం రాష్ట్ర 1926 జనరల్ [3]
దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ విశాఖపట్నం రాష్ట్ర 2008 లీగల్ [4]
డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం ఎచ్చెర్ల రాష్ట్ర 2008 జనరల్ [5]
ఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయం విజయవాడ రాష్ట్ర 1986 హెల్త్‌కేర్ [6]
ద్రవిడ విశ్వవిద్యాలయం కుప్పం రాష్ట్ర 1997 ద్రావిడ భాషలు [7]
మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం డీమ్డ్ 1980 (2007dagger) టెక్నాలజీ, మేనేజ్మెంట్ [8]
జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, అనంతపురం అనంతపురం రాష్ట్ర 2008 టెక్నాలజీ [9]
జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, కాకినాడ కాకినాడ రాష్ట్ర 1946 (2008dagger) టెక్నాలజీ [10]
కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం విజయవాడ డీండ్ 1980 (2009dagger) టెక్నాలజీ [11]
కృష్ణా విశ్వవిద్యాలయం మచిలీపట్నం రాష్ట్ర 2008 జనరల్ [12]
రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం తిరుపతి డీమ్డ్ 1961 (1987dagger) సంస్కృతం [13]
రాయలసీమ విశ్వవిద్యాలయం కర్నూలు రాష్ట్ర 2008 జనరల్ [14]
స్కూల్ అఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, విజయవాడ విజయవాడ అటానమస్ 2008 ఆర్కిటెక్చర్ [15]
శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనంతపురం రాష్ట్ర 1981 జనరల్ [16]
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి రాష్ట్ర 1983 స్త్రీలకు మాత్రమే [17]
శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం,పుట్టపర్తి పుట్టపర్తి డీమ్డ్ 1981 (1981dagger) జనరల్ [18]
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి రాష్ట్ర 1954 జనరల్ [19]
శ్రీ వెంకటేశ్వర వేదశాస్త్ర విశ్వవిద్యాలయం తిరుపతి రాష్ట్ర 2006 వేద అధ్యయనాలు [20]
శ్రీ వెంకటేశ్వర పశువైద్యశాస్త్ర విశ్వవిద్యాలయం తిరుపతి రాష్ట్ర 2005 వెటర్నరీ స్కూల్ [21]
విజ్ఞాన్ విశ్వవిద్యాలయం గుంటూరు డీమ్డ్ 1997 (2009dagger) టెక్నాలజీ [22]
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం
నెల్లూరు రాష్ట్ర 2008 జనరల్ [23]
యోగి వేమన విశ్వవిద్యాలయం
కడప రాష్ట్ర 2006 జనరల్ [24]

dagger అనుబంధ విశ్వవిద్యాలయ హోదా మంజూరు.

జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయాల చట్టం, 2008 తరువాత జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, నాలుగు విశ్వవిద్యాలయాలు, జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంగా విభజించబడింది. జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ , ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం, జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయము, అనంతపురం, జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్, జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ విశ్వవిద్యాలయం, కాకినాడ.[25] ఈ విషయాలు కూడా యుజిసి (UGC) జాబితాలో ప్రతిబింబిస్తాయి..[26] ఈ నాలుగు సంస్థలు స్థాపనకు తేదీ మాత్రం 2008 గా ఉంది. దానికి కారణం జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయము 1972 లో స్థాపించబడింది. అయినా జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయము చట్టం, 1972 [27] యుజిసి (UGC) జాబితాలు ప్రకారం జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం, హైదరాబాదు కోసం స్థాపన తేదీ ప్రకారం నిర్ణయించడ మైనది.

చిత్రమాలిక[మార్చు]

కళాశాలలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "welcome to Acharya Nagarjuna University". nagarjunauniversity.ac.in. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం. Archived from the original on 20 సెప్టెంబరు 2013. Retrieved 23 May 2011.
  2. ":: Adikavi Nannaya University ::". nannayauniversity.info. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం. Archived from the original on 8 జూన్ 2009. Retrieved 11 నవంబరు 2014.
  3. "Welcome to Andhra University". andhrauniversity.info. ఆంధ్ర విశ్వవిద్యాలయం. Retrieved 23 May 2011.
  4. "Damodaram Sanjivayya National Law University". apulvisakha.org. A.P. University of Law. Archived from the original on 14 డిసెంబరు 2012. Retrieved 6 June 2011.
  5. "Welcome :: Dr.B.R.Ambedkar University, Srikakulam". brau.in. డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయము, శ్రీకాకుళం. Archived from the original on 24 జూన్ 2011. Retrieved 14 June 2011.
  6. "NTR University of Health Sciences, Andhra Pradesh". 59.163.116.210. Dr. Nandamuri Taraka Rama Rao University of Health Sciences, Andhra Pradesh. Archived from the original on 13 సెప్టెంబరు 2011. Retrieved 14 June 2011.
  7. "www.dravidianuniversity.com". dravidianuniversity.ac.in. Dravidian University. Archived from the original on 12 ఫిబ్రవరి 2013. Retrieved 24 May 2011.
  8. "About GITAM University". ghbs.in. Gandhi Institute of Technology and Management. Archived from the original on 21 జూలై 2014. Retrieved 3 June 2011.
  9. "About JNTU". jntuanantapur.org. Jawaharlal Nehru Technological University, Anantapur. Archived from the original on 23 జూన్ 2012. Retrieved 14 December 2011.
  10. "Jawaharlal Nehru Technological University Kakinada". jntuk.edu.in. Jawaharlal Nehru Technological University, Kakinada. Archived from the original on 8 ఏప్రిల్ 2015. Retrieved 16 June 2011.
  11. "Introduction to K L U". kluniversity.in. K L University. Archived from the original on 11 జూన్ 2011. Retrieved 19 June 2011.
  12. "Welcome to Krishna University". krishnauniversity.net. Krishna University. Retrieved 23 June 2011.
  13. "Profile :: Rashtriya Sanskrit Vidyapeetha". rsvidyapeetha.ac.in. Rashtriya Sanskrit Vidyapeeth. Archived from the original on 29 మార్చి 2009. Retrieved 11 నవంబరు 2014.
  14. "Prospectus" (PDF). rayalaseemauniversity.ac.in. Rayalaseema University. Archived from the original (PDF) on 31 మార్చి 2012. Retrieved 26 June 2011.
  15. "School of Planning and Architecture, Vijayawada". spav.ac.in. Archived from the original on 26 మార్చి 2012. Retrieved 6 April 2012.
  16. "University Profile-SKU". skuniversity.org. Sri Krishnadevaraya University. Archived from the original on 29 మే 2013. Retrieved 26 June 2011.
  17. "Sri Padmavati Mahila Visvavidyalayam". spmvv.ac.in. Sri Padmavati Mahila Visvavidyalayam. Archived from the original on 21 మార్చి 2012. Retrieved 26 June 2011.
  18. "History". sssihl.edu.in. Sri Sathya Sai University. Archived from the original on 12 మార్చి 2012. Retrieved 26 June 2011.
  19. "Sri Venkateswara University". svuniversity.in. Sri Venkateswara University. Archived from the original on 10 డిసెంబరు 2013. Retrieved 26 June 2011.
  20. "Establishment of Sri Venkateswara Vedic University". svvedicuniversity.org. Sri Venkateswara Vedic University. Archived from the original on 12 మే 2015. Retrieved 26 June 2011.
  21. "Sri Venkateswara Veterinary University,Tirupat". vetversitytirupati.gov.in. Sri Venkateswara Veterinary University. Archived from the original on 15 ఏప్రిల్ 2009. Retrieved 11 నవంబరు 2014.
  22. "http://Introduction to Vignan University". vignan university. Vignan University. Retrieved 20 June 2009.[permanent dead link]
  23. "Vikrama Simhapuri University_Aboutus". simhapuriuniv.org. Vikrama Simhapuri University. Archived from the original on 5 జూలై 2012. Retrieved 26 June 2011.
  24. "Yogi Vemana University". yogivemanauniversity.ac.in. Yogi Vemana University. Archived from the original on 21 మే 2015. Retrieved 11 August 2011.
  25. "Applications of RS and GIS for Disaster Management" (PDF). jntu.ac.in. Jawaharlal Nehru Technological University, Hyderabad. Archived from the original (PDF) on 26 జూన్ 2011. Retrieved 16 June 2011.
  26. "List of State Universities" (PDF). University Grants Commission. 13 October 2011. Retrieved 6 November 2011.
  27. "The Jawaharlal Nehru Technological University Act, 1972". jntu.ac.in. Jawaharlal Nehru Technological University, Hyderabad. Archived from the original (DOC) on 10 జూలై 2007. Retrieved 16 June 2011.

బయటి లింకులు[మార్చు]