ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి అకాడమీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణాభివృద్ధి అకాడమీ(AP Academy for Rural Development) అనునది, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే స్థాపించబడిన స్వయంప్రతిపత్తి గల సంస్థ.[1]. దీని ఆధ్వర్యంలో అభివృద్ధి అధ్యయనాల కేంద్రం (Centre for Development Studies) [2] లాభాపేక్షరహిత సంస్థ 2001 లో ప్రారంభించారు.

వనరులు[మార్చు]