ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన 15వ లోక్‌సభ సభ్యుల జాబితా
స్వరూపం
ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన 15వ లోక్‌సభ సభ్యులు :






ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
| సంఖ్య | నియోజకవర్గం | లోక్‌సభ సభ్యుడు | పార్టీ |
|---|---|---|---|
| 1 | Adilabad (ఎస్.టి) | రమేష్ రాథోడ్ | తె.దే.పా |
| 2 | Amalapuram (ఎస్.సి) | జి. వి. హర్షకుమార్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 3 | Anakapalli | సబ్బం హరి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 4 | Anantapur | అనంత వెంకటరామిరెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 5 | Araku (ఎస్.టి) | కిషోర్ చంద్ర దేవ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 6 | Bapatla (ఎస్.సి) | పనబాక లక్ష్మి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 7 | Bhongir | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 8 | Chelvella | సూదిని జైపాల్ రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 9 | Chittoor (ఎస్.సి) | నారమల్లి శివప్రసాద్ | తె.దే.పా |
| 10 | Eluru | కావూరి సాంబశివరావు | భారత జాతీయ కాంగ్రెస్ |
| 11 | Guntur | రాయపాటి సాంబశివరావు | భారత జాతీయ కాంగ్రెస్ |
| 12 | Hindupur | నిమ్మల క్రిష్టప్ప | తె.దే.పా |
| 13 | Hyderabad | అసదుద్దీన్ ఒవైసీ | AIMIM |
| 14 | Kadapa | వై. యస్. జగన్ మోహన్ రెడ్డి | YSR Congress Party |
| 15 | కాకినాడ | మంగపతి పల్లంరాజు | భారత జాతీయ కాంగ్రెస్ |
| 16 | Karimnagar | పొన్నం ప్రభాకర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 17 | Khammam | నామా నాగేశ్వరరావు | తె.దే.పా |
| 18 | Kurnool | కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 19 | Machilipatnam | కొనకల్ల నారాయణ రావు | తె.దే.పా |
| 20 | Mahabubabad (ఎస్.టి) | పోరిక బలరాం నాయక్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 21 | Mahabubnagar | కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు | TRS |
| 22 | Malkajgiri | సర్వే సత్యనారాయణ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 23 | Medak | విజయశాంతి | TRS |
| 24 | Nagarkurnool (ఎస్.సి) | మంద జగన్నాథ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 25 | Nalgonda | గుత్తా సుఖేందర్ రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 26 | Nandyal | ఎస్. పి. వై. రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 27 | Narasaraopet | మాడుగుల వేణుగోపాలరెడ్డి | తె.దే.పా |
| 28 | Narsapuram | కనుమూరి బాపిరాజు | భారత జాతీయ కాంగ్రెస్ |
| 29 | Nellore | మేకపాటి రాజమోహన్ రెడ్డి | YSR Congress Party |
| 30 | Nizamabad | మధు యాష్కీ గౌడ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 31 | Ongole | మాగుంట శ్రీనివాసులు రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 32 | Peddapalle (ఎస్.సి) | గడ్డం వివేకానంద | భారత జాతీయ కాంగ్రెస్ |
| 33 | Rajahmundry | ఉండవల్లి అరుణ్ కుమార్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 34 | Rajampet | అన్నయ్యగారి సాయి ప్రతాప్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 35 | సికింద్రాబాద్ | అంజన్ కుమార్ యాదవ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 36 | Srikakulam | కిల్లి కృపారాణి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 37 | Tirupati (ఎస్.సి) | చింతా మోహన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 38 | Vijayawada | లగడపాటి రాజగోపాల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 39 | Visakhapatnam | దగ్గుబాటి పురంధరేశ్వరి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 40 | Vizianagaram | బొత్స ఝాన్సీ లక్ష్మి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 41 | Warangal (ఎస్.సి) | సిరిసిల్ల రాజయ్య | భారత జాతీయ కాంగ్రెస్ |
| 42 | Zahirabad | సురేష్ కుమార్ షెట్కర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
ఇతర రాష్ట్రాల నుండి ఎన్నికైన 15వ లోక్‌సభ సభ్యులు :
- కల్లకురిచి (తమిళనాడు) - ఆదిశంకర్ - డి.ఎం.కె.
- ధర్మపురి (తమిళనాడు) -ఆర్. తామరై చెల్వన్.- డి.ఎం.కె.
- ఆరణి (తమిళనాడు) - ఎం.కృష్ణస్వామి.-భారతీయ జాతీయ కాంగ్రెస్
- నాగపట్టిణం (తమిళనాడు) - ఎ.కె.ఎస్.విజయన్ - డి.ఎం.కె.
- ఈరోడ్ (తమిళనాడు) - ఎ. గణేష మూర్తి -డి.ఎం.కె.
- దిండిగల్ (తమిళనాడు) - ఎన్.ఎస్.వి.చిత్తన్- భారతీయ జాతీయ కాంగ్రెస్
- మైలాడుత్తురిణి (తమిళనాడు) -ఒ.ఎస్.మణియన్ - ఎ.ఐ.ఎ.డి.ఎం.కె.
- కోలార్ (కర్ణాటక) - కె.హెచ్.మునియప్ప - భారతీయ జాతీయ కాంగ్రెస్
- ఎం. తంబిదురై-ఎ.ఐ.ఎ.డి.ఎం.కె.
- చెన్నై (దక్షిణ) (తమిళనాడు) -సి.రాజేంద్రన్. - ఎ.ఐ.ఎ.డి.ఎం.కె.
- చెన్నై (ఉత్తర) (తమిళనాడు) -టి.కె.ఎస్.ఇళంగోవన్ - డి.ఎం.కె.
- కాంచీపురం (తమిళనాడు) -విశ్వనాథన్ పెరుమాళ్.
- కరకత్ (బీహార్) - మహాబలి సింగ్
- మహేంద్రగర్ లోక్‌సభ నియోజకవర్గం (హర్యానా) - రావు ఇంద్రజిత్ సింగ్
- లక్నో లోక్‌సభ నియోజకవర్గం ఉత్తరప్రదేశ్ - లాల్‌జీ టండన్
- కర్ణాటకలోని బళ్ళారి లోక్‌సభ నియోజకవర్గం - జె. శాంత
- పొన్నుసామి వేణుగోపాల్ - తిరువళ్లూరు లోక్‌సభ నియోజకవర్గం