ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృధ్ధి శాఖ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృధ్ధి శాఖ అమరావతి కేంద్రంగా పనిచేస్తుంది.[1]

ఇది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మన రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాల గురించి సమాచారాన్ని అందరికీ అందజేస్తుంది. దీని ద్వారా విస్తృత ప్రచారం సాధించి ఈ పర్యాటక కేంద్రాలను దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలే కాకుండా ప్రపంచంలోని ఏ దేశంలోని వారైనా తెలుసుకొని ఆ ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఏర్పడుతుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు

మూలాలు[మార్చు]

  1. అధికారిక వెబ్సైటు