ఆంధ్రప్రదేశ్ పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రుల జాబితా
స్వరూపం
| పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి
Paryāvaraṇaṁ, Aṭavī mariyu Śāstra Sāṅkētika Śākha Mantrī | |
|---|---|
| పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ | |
| సభ్యుడు | ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి |
| ఎవరికి రిపోర్టు చేస్తారు | ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ శాసనసభ |
| నియమించినవారు | ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సలహా మేరకు |
| ప్రారంభ హోల్డర్ | బొజ్జల గోపాలకృష్ణారెడ్డి |
| ఏర్పాటు | 2014 జూన్ 8 |
పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి లేదా అటవీ శాఖ మంత్రి, అధికారికంగా పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల అధిపతి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత, 2014 జూన్ నుండి 2019 మే వరకు తెలుగుదేశం పార్టీకి చెందిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రిగా పనిచేసారు. 2024 జూన్ 12న మంత్రివర్గ రూపకల్పన తరువాత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ ఈ పదవిని స్వీకరించారు.
మంత్రుల జాబితా
[మార్చు]| # | చిత్రం | మంత్రి (జీవిత కాలం) నియోజకవర్గం |
పదవీ కాలం | ఎన్నికలు (టర్మ్) |
పార్టీ | మంత్రివర్గం | ముఖ్యమంత్రి | రిఫరెన్స్ | |||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| ప్రారంభం | ముగింపు | వ్యవధి | |||||||||
| 1 | బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (1949–2022) శ్రీకాళహస్తి ఎమ్మెల్యే |
2014 జూన్ 8 | 2017 ఏప్రిల్ 1 | 2 సంవత్సరాలు, 297 రోజులు | 2014 (14వ) |
తెలుగుదేశం పార్టీ | చంద్రబాబు III | నారా చంద్రబాబునాయుడు | [1] | ||
| 2 | సిద్దా రాఘవరావు (జననం 1957) దర్శి ఎమ్మెల్యే |
2017 ఏప్రిల్ 2 | 2019 మే 29 | 2 సంవత్సరాలు, 57 రోజులు | [2] | ||||||
| 3 | బాలినేని శ్రీనివాసరెడ్డి (జననం 1964) ఒంగోలు ఎమ్మెల్యే |
2019 మే 30 | 2022 ఏప్రిల్ 7 | 2 సంవత్సరాలు, 312 రోజులు | 2019 (15వ) |
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ | జగన్ | వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి | [3] | ||
| 4 | పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (జననం 1952) పుంగనూరు ఎమ్మెల్యే |
2022 ఏప్రిల్ 11 | 2024 జూన్ 11 | 2 సంవత్సరాలు, 61 రోజులు | [4] | ||||||
| 5 | పవన్ కళ్యాణ్ (జననం 1971) పిఠాపురం ఎమ్మెల్యే |
2024 జూన్ 12 | ప్రస్తుతం | 2 సంవత్సరాలు, 90 రోజులు | 2024 (16వ) |
జనసేన పార్టీ | చంద్రబాబు IV | నారా చంద్రబాబునాయుడు | [5] | ||
మూలాలు
[మార్చు]- ↑ "19 ministers take oath along with Chandrababu Naidu". The Indian Express (in ఇంగ్లీష్). 2014-06-08. Retrieved 2022-10-30.
- ↑ Rao, G. v r Subba (2017-04-02). "Chandrababu Naidu's son Nara Lokesh takes oath as Minister". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-10-30.
- ↑ "Jaganmohan Reddy sworn-in as Andhra Pradesh chief minister". The Times of India. 2019-05-30. ISSN 0971-8257. Retrieved 2024-08-25.
- ↑ Service, Indo-Asian News (2022-04-11). "25 members of Jagan Reddy's revamped Cabinet take oath". The Siasat Daily (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-10-30.
- ↑ "Full list of Andhra Pradesh Cabinet Ministers with portfolios: Who gets what". The Hindu (in Indian English). 2024-06-14. ISSN 0971-751X. Retrieved 2024-07-23.
బయటి లింకులు
[మార్చు]- Pradesh/story/amit-shah-home-minister-rajnath-finance-minister-new-list-of-cabinet-ministers-in-modi-govt-1539264-2019-05-31 Amit Shah take charge of EducationMinistry of Andhra Pradesh 2019[permanent dead link]
12