ఆంధ్రప్రదేశ్ పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రుల జాబితా
స్వరూపం
| పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
Purapālaka mariyu Paṭṭaṇābhivṛddhi Śākha Mantrī | |
|---|---|
| పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ | |
| సంక్షిప్త పదం | MA&UD |
| సభ్యుడు | ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి |
| ఎవరికి రిపోర్టు చేస్తారు | ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ శాసనసభ |
| నియమించినవారు | ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సలహా మేరకు |
| ప్రారంభ హోల్డర్ | పొంగూరు నారాయణ |
| ఏర్పాటు | 2014 జూన్ 8 |
పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖకు అధిపతి. ఈ మంత్రి ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలిలో అత్యంత సీనియర్ సభ్యులలో ఒకరు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత, 2014 జూన్ నుండి 2019 మే వరకు తెలుగుదేశం పార్టీకి చెందిన పొంగూరు నారాయణ ఆంధ్రప్రదేశ్ పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసారు. 2024 జూన్ 12న మంత్రివర్గ రూపకల్పన తరువాత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో పొంగూరు నారాయణ ఈ పదవిని స్వీకరించారు.
మంత్రుల జాబితా
[మార్చు]| # | చిత్రం | మంత్రి (జీవిత కాలం) నియోజకవర్గం |
పదవీ కాలం | ఎన్నికలు (టర్మ్) |
పార్టీ | మంత్రివర్గం | ముఖ్యమంత్రి | రిఫరెన్స్ | |||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| ప్రారంభం | ముగింపు | వ్యవధి | |||||||||
| 1 | పొంగూరు నారాయణ (జననం 1957) ఎమ్మెల్సీ |
2014 జూన్ 8 | 2019 మే 29 | 4 సంవత్సరాలు, 355 రోజులు | 2014 (14వ) |
తెలుగుదేశం పార్టీ | చంద్రబాబు III | నారా చంద్రబాబునాయుడు | [1] | ||
| 2 | బొత్స సత్యనారాయణ (జననం 1958) చీపురుపల్లి ఎమ్మెల్యే |
2019 జూన్ 8 | 2022 ఏప్రిల్ 10 | 2 సంవత్సరాలు, 306 రోజులు | 2019 (15వ) |
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ | జగన్ | వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి | [2] | ||
| 3 | ఆదిమూలపు సురేష్ (జననం 1964) ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే |
2022 ఏప్రిల్ 11 | 2024 జూన్ 8 | 2 సంవత్సరాలు, 58 రోజులు | [3] | ||||||
| 4 | పొంగూరు నారాయణ (జననం 1957) నెల్లూరు నగరం ఎమ్మెల్యే |
2024 జూన్ 12 | ప్రస్తుతం | 2 సంవత్సరాలు, 86 రోజులు | 2024 (16వ) |
తెలుగుదేశం పార్టీ | చంద్రబాబు IV | నారా చంద్రబాబునాయుడు | [4] | ||
మూలాలు
[మార్చు]- ↑ "Chandrababu Naidu's Cabinet: Ayyanna, Ganta to be ministers". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2014-06-08. Retrieved 2022-08-20.
- ↑ "YS Jagan Cabinet Ministers List 2019: 25 ministers inducted into AP Cabinet". The Times of India (in ఇంగ్లీష్). TNN. Jun 8, 2019. Retrieved 2022-08-20.
- ↑ "Buggana retains finance, Vanitha gets Home". The Hindu (in Indian English). 2022-04-11. ISSN 0971-751X. Retrieved 2022-08-20.
- ↑ "Full list of Andhra Pradesh Cabinet Ministers with portfolios: Who gets what". The Hindu (in Indian English). 2024-06-14. ISSN 0971-751X. Retrieved 2024-07-23.