ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పురపాలక సంఘాల జాబితా గురించి వివరిస్తుంది.ఈ జాబితాలోని పురపాలక సంఘాలు భారత ప్రభుత్వ శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం, సెన్సస్ కమిషనర్ నిర్వహించిన 2011 భారత జనాభా గణాంక లెక్కల ప్రకారం ఆధారంగా ఉంది.

చరిత్ర[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నగరపంచాయితీలతో కలుపుకొని 94 పురపాలకసంఘాలు ఉన్నాయి. ఇందులో 4 ఎంపిక, 7 ప్రత్యేక, 12 మొదటి, 25 రెండవ, 23 మూడవ గ్రేడ్ మున్సిపాలిటీలు ఉన్నాయి.[1] గుంటూరు జిల్లాలొ అత్యధికంగా 12 మున్సిపాలిటీలు, విశాఖపట్నం జిల్లాలొ కేవలం రెండు మాత్రమే ఉన్నాయి.ఇవి అనకాపల్లి, భీమునిపట్టణం.విశాఖపట్నం మహనగర పాలకసంస్థలో విలీనమయ్యాయి.[2] మచిలీపట్నం, శ్రీకాకుళం, విజయనగరం 2015 డిసెంబర్ 9న మున్సిపల్ కార్పొరేషన్లుగా ప్రకటించారు.[3] కానీ మచిలీపట్నం, విజయనగరం అప్పటి ఎన్నికయిన పాలకవర్గం గడువు వరకు మున్సిపాలిటీగా కొనసాగింది.[4][5]

తాజా గణాకాలు[మార్చు]

నవంబరు  2019 నాటికి , నాటికి రాష్ట్రంలో ఉన్న 110 స్థానిక సంస్థల ఉన్నాయి.అందులో 16 నగరపాలక సంస్థలు, 65 పురపాలక సంఘాలు, 29 నగరపంచాయితీలు.ఇవి రాష్ట్రంలోని వివిధ పట్టణాల, నగరాల పరిపాలనా భాధ్యతను నిర్వర్తిస్తున్నాయి.

పురపాలక సంఘాలు[మార్చు]

జిల్లా వివరం పురపాలక సంఘాల వివరాలు[1][6] జిల్లాలోని

మొత్తం సంఖ్య

Ref
అనంతపురం
ధర్మవరం, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, కదిరిరాయదుర్గంతాడిపత్రి
7
చిత్తూరు
మదనపల్లి, నగరిపలమనేరుపుంగనూరు, పుత్తూరుశ్రీకాళహస్తి 6
తూర్పు గోదావరి
అమలాపురం, మండపేట,  పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురంసామర్లకోట, తుని 7
గుంటూరు
బాపట్లచిలకలూరిపేటమాచర్లమంగళగిరి, నరసరావుపేటపిడుగురాళ్లపొన్నూరు
రేపల్లెసత్తెనపల్లితాడేపల్లితెనాలివినుకొండ
12
వైఎస్‌ఆర్ జిల్లా
బద్వేలుప్రొద్దుటూరుపులివెందుల, రాయచోటి
4
కృష్ణా
గుడివాడజగ్గయ్యపేట, నూజివీడుపెడన,
4 [7]
కర్నూలు
ఆదోనినందికొట్కూరునంద్యాలఎమ్మిగనూరు,
4
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
గూడూరుకావలి, వెంకటగిరి
3 [8]
ప్రకాశం
చీరాలకందుకూరుమార్కాపురం
3
శ్రీకాకుళం
ఆమదాలవలస, ఇచ్ఛాపురంపలాస–కాశిబుగ్గ
3 [9]
పశ్చిమ గోదావరి
భీమవరంకొవ్వూరునరసాపురం, నిడదవోలుపాలకొల్లుతాడేపల్లిగూడెం, తణుకు
7
విశాఖపట్నం
నర్సీపట్నంఎలమంచిలి
2
విజయనగరం
బొబ్బిలిపార్వతీపురoసాలూరు 3 [10]
రాష్ట్రంలో మొత్తం పురపాలక సంఘాలు 65

నగరపంచాయితీలు[మార్చు]

ప్రస్తుతం రాష్ట్రంలోని నగరపంచాయితీల వివరాలు
వ.సంఖ్య
జిల్లా వివరం నగర పంచాయితీల వివరం జిల్లాలోని

మెత్తం సంఖ్య

సూచిక వివరం
1 అనంతపురం
కళ్యాణదుర్గం, మడకశిర, పామిడి, పుట్టపర్తి 4
2 చిత్తూరు
లేవు లేవు
3 తూర్పు గోదావరి
ముమ్మిడివరం,గొల్లప్రోలు,ఏలేశ్వరం 3
4 గుంటూరు
లేవు లేవు
5 వైఎస్ఆర్ జిల్లా
జమ్మలమడుగు, రాజంపేట, మైదుకూరు, యర్రగుంట్ల 4
6 కృష్ణా
నందిగామ, తిరువూరు, ఉయ్యూరు 3
7 కర్నూలు
ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోన్, గూడూరు 4
8 శ్రీ పొట్టి స్రీరాములు నెల్లూరు జిల్లా
నాయుడుపేట, ఆత్మకూరు, సూళ్లూరుపేట, 3
9 ప్రకాశం
అద్దంకి, చీమకుర్తి, గిద్దలూరు, కనిగిరి 4
10 శ్రీకాకుళం
పాలకొండ, రాజాం 2
11 పశ్చిమ గోదావరి
జంగారెడ్డిగూడెం 1
12 విశాఖపట్నం
లేవు లేవు
13 విజయనగరం
నెల్లిమర్ల 1 [10]
రాష్ట్రంలోని నగరపంచాయితీలు 29

గమనిక: గుంటూరు,విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలలో నగరపంచాయితీలు లేవు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 1 April 2016.
  2. "Two municipalities merged in GVMC | Deccan Chronicle". web.archive.org. 2015-02-18. Retrieved 2019-12-09.
  3. "Masula, Srikakulam, Vizianagaram upgraded into corporations". The Hindu. Vijayawada. 10 December 2015. Archived from the original on 9 April 2016. Retrieved 10 December 2015.
  4. "Masula to remain a municipality". Hyderabad. 30 March 2016. Retrieved 20 February 2016.
  5. "Vizianagaram, Masula to continue as municipalities". Hyderabad. 30 March 2016. Retrieved 1 April 2016.
  6. "Municipal Websites". Commissioner and Director of Municipal Administration. Government of Andhra Pradesh. Archived from the original on 21 అక్టోబర్ 2014. Retrieved 19 February 2015. Check date values in: |archive-date= (help)
  7. "Administrative Setup". Krishna District Official Website. Archived from the original on 20 అక్టోబర్ 2014. Retrieved 20 November 2014. Check date values in: |archive-date= (help)
  8. "Geographic Information". The official website of Nellore District. National Informatics Centre. Archived from the original on 31 జనవరి 2015. Retrieved 19 February 2015. Check date values in: |archive-date= (help)
  9. "District Profile : Demographic Details". Official webasite of Srikakulam District. National Informatics Centre - Andhra Pradesh. Archived from the original on 13 జూన్ 2015. Retrieved 13 June 2015. Check date values in: |archive-date= (help)
  10. 10.0 10.1 "Municipality and Nagar panchayats | Vizianagaram District Website | India". web.archive.org. 2019-12-03. Retrieved 2019-12-03.

వెలుపలి లంకెలు[మార్చు]