ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్ల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ జిల్లాలు

ఆంధ్రప్రదేశ్ లో 72 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. వీటికి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ) అధిపతిగా ఉంటాడు. రెవెన్యూ డివిజన్లు కేంద్రాలను ఉప జిల్లాలు అనికూడా అంటారు.

రెవెన్యూ విభాగాల జాబితా[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 72 రెవిన్యూ డివిజన్ల పట్టిక[1]

జిల్లా రెవిన్యూ డివిజన్ల సంఖ్య రెవిన్యూ డివిజన్ల పేర్లు
అనకాపల్లి 2 అనకాపల్లి, నర్సీపట్నం
అనంతపురం 3 గుంతకల్ (కొత్త), అనంతపురం, కళ్యాణదుర్గం
అన్నమయ్య 3 రాజంపేట, రాయచోటి (కొత్త), మదనపల్లె
అల్లూరి సీతారామరాజు 2 పాడేరు, రంపచోడవరం
ఎన్టీఆర్ 3 విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త)
ఏలూరు 3 జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు
కర్నూలు 3 కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త)
కాకినాడ 2 పెద్దాపురం, కాకినాడ
కృష్ణా 3 గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త)
కోనసీమ 2 రామచంద్రాపురం, అమలాపురం
గుంటూరు 2 గుంటూరు, తెనాలి
చిత్తూరు 4 చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త)
తిరుపతి 4 గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి
తూర్పుగోదావరి 2 రాజమండ్రి, కొవ్వూరు
నంద్యాల 3 ఆత్మకూరు (కొత్త), నంద్యాల, డోన్ (కొత్త)
పల్నాడు 3 గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త)
పశ్చిమగోదావరి 2 నర్సాపురం, భీమవరం (కొత్త)
పార్వతీపురం మన్యం 2 పార్వతీపురం, పాలకొండ
ప్రకాశం 3 మార్కాపురం, కనిగిరి (కొత్త), ఒంగోలు
బాపట్ల 2 బాపట్ల (కొత్త), చీరాల (కొత్త) , రేపల్లె (కొత్త)
విజయనగరం 3 బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం
విశాఖపట్నం 2 భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం
వైఎస్‌ఆర్ 3 బద్వేల్, కడప, జమ్మలమడుగు
శ్రీకాకుళం 3 పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 4 కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు
శ్రీ సత్యసాయి 4 ధర్మవరం, కదిరి, పుట్టపర్తి (కొత్త), పెనుకొండ

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.