ఆంధ్రప్రదేశ్ 13వ శాసనసభ
స్వరూపం
13th Legislative Assembly of the Andhra Pradesh | |||||
---|---|---|---|---|---|
| |||||
![]() | |||||
అవలోకనం | |||||
శాసనసభ | Andhra Pradesh Legislature | ||||
కాలం | 3 June 2009 – 28 April 2014 | ||||
ఎన్నిక | 2009 Andhra Pradesh Legislative Assembly election | ||||
ప్రభుత్వం | Second Y. S. Rajasekhara Reddy ministry Konijeti Rosaiah Ministry Kiran Kumar Reddy ministry | ||||
ప్రతిపక్షం | Telugu Desam Party | ||||
Nominal Executive | |||||
Governor | N. D. Tiwari | ||||
Andhra Pradesh Legislative Assembly | |||||
![]() | |||||
సభ్యులు | 294 | ||||
Speaker | Kiran Kumar Reddy Nadendla Manohar | ||||
Leader of the House (Chief Minister) | Y. S. Rajasekhara Reddy Kiran Kumar Reddy | ||||
Leader of the Opposition | N. Chandrababu Naidu | ||||
పార్టీ నియంత్రణ | Indian National Congress |
ఆంధ్రప్రదేశ్ పదమూడో శాసనసభ 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఎన్నికైన శాసనసభ సభ్యులచే ఏర్పడింది.[1] భారత ఎన్నికల సంఘం ద్వారా 2009 మే 7న ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఒకేదశలోఎన్నికలు నిర్వహించింది. 2009 మే 16న ఉదయం కౌంటింగ్ అధికారికంగాప్రారంభమైంది.అదేరోజుఫలితాలుప్రకటించబడ్డాయి.
నిర్వాహకవర్గం
[మార్చు]హోదా | పేరు |
---|---|
గవర్నర్ | నారాయణదత్ తివారీ |
స్పీకర్ | నాదెండ్ల మనోహర్ |
డిప్యూటీ స్పీకర్ | మల్లు భట్టి విక్రమార్క |
సభా నాయకుడు (రాష్ట్ర ముఖ్యమంత్రి) | కిరణ్ కుమార్ రెడ్డి |
ప్రతిపక్ష నాయకుడు | ఎన్.చంద్రబాబు నాయుడు |
కార్యదర్శి - ఆంధ్రప్రదేశ్ శాసనసభ |
పార్టీల వారీగా సీట్ల పంపకాలు
[మార్చు]పార్టీ | Abbr. | సీట్లు | అసెంబ్లీలో నాయకుడు | |
---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | కాంగ్రెస్ | 156 | కిరణ్ కుమార్ రెడ్డి | |
తెలుగుదేశం పార్టీ | టీడీపీ | 92 | ఎన్.చంద్రబాబు నాయుడు | |
| | ప్రజారాజ్యం పార్టీ | పిఆర్ఎపి | 18 | చిరంజీవి |
తెలంగాణ రాష్ట్ర సమితి | టీఆర్ఎస్ | 10 | ఈటెల రాజేందర్ | |
ఇతరులు | ఇతర | 8 | ||
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | సిపిఐ | 4 | ||
స్వతంత్ర రాజకీయ నాయకుడు | స్వతంత్ర | 3 | ||
భారతీయ జనతా పార్టీ | బీజేపీ | 2 | ||
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | సిపిఎం | 1 | ||
మొత్తం | 294 | – |
ఇది కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "AP elections result 2014: All you need know about Andhra Pradesh Lok Sabha and Assembly polls". www.timesnownews.com (in ఇంగ్లీష్). Retrieved 2022-05-29.