ఆంధ్రప్రభ
Jump to navigation
Jump to search
ఆంధ్రప్రభ | |
---|---|
![]() | |
రకము | ప్రతిదినం |
ఫార్మాటు | బ్రాడ్షీట్ |
యాజమాన్యం: | దిన్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ |
ప్రచురణకర్త: | దిన్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ |
స్థాపన | 1938-08-15 మద్రాసు,[1] |
నిర్వహణ ఆగిపోయిన | 1958-59 |
ప్రధాన కేంద్రము | |
| |
వెబ్సైటు: http://www.prabhanews.com/home |
ఆంధ్రప్రభ ఒక తెలుగు దిన వార్తాపత్రిక. ఇది 1938 సంవత్సరం ఆగష్టు 15న ఇండియన్ ఎక్స్ ప్రెస్ యజమాని రామనాథ్ గోయంకా మద్రాసులో ప్రారంభించారు [1]. అప్పుడు ఖాసా సుబ్బారావు సంపాదకులుగా ఉన్నాడు. అతని తరువాత న్యాపతి నారాయణమూర్తి సంపాదకులైనాడు. 1942లో నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించాడు. కొంతకాలం విద్వాన్ విశ్వం సంపాదకత్వంలో ఆంధ్రప్రభ వెలిగిపోయింది. 1958-59లో కార్మిక వివాదం కారణంగా పత్రిక యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. నార్ల వెంకటేశ్వర రావు సంపాదకత్వానికి రాజీనామా చేశాడు. నార్ల సంపాదకులుగా పనిచేసిన సుమారు పదహారు సంవత్సరాలు ఆంధ్రప్రభ చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొంటారు.
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 బెందాళం, క్రిష్ణారావు, (2006). "మేటి పత్రికలు-ఆంధ్రప్రభ", వార్తలు ఎలా రాయాలి. ఋషి ప్రచురణలు. pp. 418–419.CS1 maint: extra punctuation (link)