Jump to content

ఆంధ్రా కింగ్ తాలూకా

వికీపీడియా నుండి
ఆంధ్రా కింగ్ తాలూకా
దర్శకత్వంమహేష్ బాబు పచ్చిగొల్ల
రచనమహేష్ బాబు పచ్చిగొల్ల
నిర్మాతనవీన్ యెర్నేని
రవి శంకర్ యలమంచిలి
తారాగణం
ఛాయాగ్రహణంసిద్ధార్థ నూని
కూర్పుఎ. శ్రీకర్ ప్రసాద్
సంగీతంవివేక్–మెర్విన్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
27 నవంబర్ 2025 (2025-11-27)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఆంధ్రా కింగ్ తాలూకా 2025లో విడుదలైన తెలుగు సినిమా.[1][2] మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మించిన ఈ సినిమాకు మహేష్ బాబు పచ్చిగొల్ల రచించి దర్శకత్వం వహించాడు. రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 12న,[3] ట్రైలర్‌ను న విడుదల చేయగా, నవంబర్ 27న సినిమా విడుదల చేశారు.[4][5]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."నువ్వుంటే చాలే[8]"రామ్ పోతినేని[9]అనిరుధ్ రవిచందర్4:00
2."పప్పీషేమ్[10]"భాస్కరభట్లరామ్ పోతినేని3:26
3."చిన్ని గుండెలో[11]"కృష్ణ కాంత్మెర్విన్ సోలమన్, సత్య యామిని3:40
4."ఫస్ట్ డే ఫస్ట్ షో[12]" దినేష్ కక్కెర్ల2:56

మూలాలు

[మార్చు]
  1. "'RAPO 22': Ram Pothineni's upcoming film titled 'Andhra King Taluka'" (in Indian English). The Hindu. 15 May 2025. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
  2. "'ఆంధ్రా కింగ్‌ తాలుకా' టికెట్టు ఇవ్వాల్సిందే." Chitrajyothy. 15 May 2025. Archived from the original on 15 May 2025. Retrieved 15 May 2025.
  3. "ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ రిలీజ్.. బొమ్మ బ్లాక్ బస్టర్". NTV Telugu. 12 October 2025. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
  4. "ఆంధ్రా కింగ్ తాలూకా సమీక్ష: పబ్లిక్ టాక్, హిట్ లేదా ఫ్లాప్, రేటింగ్స్ & పూర్తి అభిమానుల సంస్కృతి విశ్లేషణ". www.teluguvaaditv.com(Telugu Vaadi TV). 27 November 2025.
  5. "ఇట్స్ అఫీషియల్ - రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' రిలీజ్ డేట్ వచ్చేసింది". ABP Desam. ABP Desam. 21 August 2025. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
  6. "రియల్ స్టార్ ఉపేంద్ర బర్త్డే స్పెషల్.. 'ఆంధ్రా కింగ్ తాలూకా' క్రేజీ అప్డేట్". V6 Velugu. 18 September 2025. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
  7. "భాగ్యశ్రీ బోర్సేకి మరో బంపర్ ఆఫర్.. మరో క్రేజీ మూవీలో ఛాన్స్". Telugu Prabha. 16 July 2025. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
  8. "'నువ్వుంటే చాలే' అంటున్న రామ్ పోతినేని!". NT News. 17 July 2025. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
  9. "Ram turns lyricist for 'Andhra King Taluka'" (in ఇంగ్లీష్). The Hans India. 15 July 2025. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
  10. "సింగర్‌గా రామ్ పోతినేని.. ఆంధ్ర కింగ్ తాలూకా సాంగ్ వచ్చేసింది!". Sakshi. 8 September 2025. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
  11. "రామ్-భాగ్యశ్రీ నుంచి మరో మెలోడీ సాంగ్". Sakshi. 31 October 2025. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
  12. "'ఆంధ్ర కింగ్‌ తాలూకా' సాంగ్‌.. డ్యాన్స్‌ అదరగొట్టిన రామ్‌". Eenadu. 12 November 2025. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.

బయటి లింకులు

[మార్చు]