ఆంధ్ర ప్రదేశ్ జల వనరులు

వికీపీడియా నుండి
(ఆంధ్ర ప్రదేశ్ జలవనరులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

సహజ సిద్ధమైన జలవనరుల విషయంలో భారతదేశం లోని సుసంపన్నమైన రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్ ఒకటి. కృష్ణా, గోదావరి వంటి పెద్ద నదులతో పాటు, శబరి నది, పెన్న, నాగావళి వంటి చిన్న నదులు రాష్ట్రానికి నీటి అవసరాలను తీరుస్తున్నాయి. వందలాదిగా ఉన్న వాగులు, వంకలు కూడా సహజ సిద్ధ జలవనరులలో ముఖ్యమైనవి. వీటికి తోడు వేలాది మానవ నిర్మిత జలవనరులు కూడా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. శతాబ్దాల క్రితం ఆనాటి పాలకులు త్రవ్వించిన చెరువులు ఈనాటికీ ప్రజావసరాలను తీరుస్తున్నాయి. కాకతీయులు, విజయనగర రాజులు త్రవ్వించిన చెరువులు ఈనాటికీ ఉపయోగంలో ఉన్నాయి.

ఆధునిక కాలంలో సహజ సిద్ధమైన జలవనరులను ప్రభావవంతంగా వాడుకొనేందుకు ప్రభుత్వాలు ఎన్నో బృహత్పథకాలను చేపట్టి విజయం సాధించాయి. నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులు ఇటువంటి పెద్ద ప్రాజెక్టులే. ఇంకా ఎన్నో ఇతర ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో నిర్మాణంలో ఉన్నాయి. అలాగే వర్షపు నీటిని వృధాగా పోనీయకుండా చిన్న ఆనకట్టలు కట్టి ప్రజల త్రాగునీటి, సాగునీటి అవసరాలను తీర్చే మార్గాలను కూడా అనుసరిస్తున్నారు. చెక్‌డాములు, వాటర్‌షెడ్లు ఈ కోవ లోకి వస్తాయి.

విభజన[మార్చు]

జలవనరులను ముఖ్యంగా రెండు భాగాలుగా విభజించవచ్చు. అవి:

 • సహజ వనరులు
నదులు, వాగులు, వంకలు
 • మానవ నిర్మిత వనరులు
చెరువులు, దొరువులు, బావులు, నూతులు, చెక్‌డాములు, వాటర్‌షెడ్లు, కాలువలు, నదీలోయ ప్రాజెక్టులు
ఆంధ్రప్రదేశ్ ఉపరితల జలవనరులు, పారుదల వ్యవస్థ

2019-20 ప్రాధాన్యతలు[మార్చు]

2019-20 సంవత్సరంలో సాగునీటి ప్రాజెక్టుల కొరకు రూ.13,139.13 కోట్ల బడ్జెట్ ప్రాధాన్యతలు.[1]

ప్రాజెక్టులు[మార్చు]

ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ 106 ప్రాజెక్టులు నిర్వహిస్తున్నది.[2]

 1. Alaganur Balancing Reservoir
 2. Aluru Branch Canal
 3. Babu Jagjeevana Ram Uttarandra Sujala Sravanthi
 4. Basaladoddi LI Scheme
 5. B.R.R.Vamsadhara Project Phase-I of Stage-II
 6. B.R.R Vamsadhara Stage-I
 7. B.R.R. Vamsdhara Project Phase-II of Stage-II
 8. CBR Right Canal
 9. Changalnadu LI Scheme
 10. Chintalapudi LI Scheme
 11. గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు
 12. Gandikota CBR LI Scheme
 13. Gandikota LI Scheme
 14. Guntur Channel
 15. Guru Raghavendra Project
 16. హంద్రీ నీవా సుజల స్రవంతి -దశ 1 (HNSS- Phase I)
 17. హంద్రీ నీవా సుజల స్రవంతి -దశ 2 (HNSS- Phase II)
 18. కందుల ఓబుల రెడ్డి గుండ్లకమ్మ జలాశయము ప్రాజెక్టు
 19. కెఎల్ రావు సాగర్ పులిచింతల
 20. Kurnool - Cuddapah Canal
 21. Madhavaram LI Scheme
 22. Mugaladoddi LI Scheme
 23. Mylavaram Project
 24. నాగార్జునసాగర్ ప్రాజెక్టు
 25. Narasimharaya Sagar Project
 26. Narayanapuram Anicut Scheme
 27. Nellore Barrage Cum Bridge
 28. Owk Reservoir
 29. పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు
 30. Penna Ahobilam Balancing Reservoir
 31. Pennar Delta
 32. పోలవరం ప్రాజెక్టు
 33. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు
 34. ప్రకాశం బ్యారేజీ
 35. Pulachinta LI Scheme
 36. Pulivendula Branch Canal System
 37. Sangam Barrage Cum Bridge
 38. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ( GDS)
 39. Soganuru LI Scheme
 40. Somasila Reservoir
 41. Somasila Swarnamukhi Link Canal
 42. శ్రీశైలం కుడి కాలవ
 43. Tadipudi LI Scheme
 44. Tarakarama LI scheme
 45. తెలుగు గంగ ప్రాజెక్టు
 46. Thandava Reservoir Project
 47. Thotapalli Barrage Project
 48. Thotapalli Regulator
 49. Thota Venkatachalam Pushkara LI Scheme
 50. Tungabhadra project high level canal stage-1 ( TBPHLC)
 51. Tungabhadra project high level canal stage-II ( TBPHLC)
 52. Tunga Bhadra Project Low Level Canal
 53. Velugodu Balancing Reservoir
 54. Venkatanagaram Pumping Scheme
 55. Yeleru Reservoir Project
 56. Andra Reservoir Project
 57. Annamayya Project
 58. Araniar Project
 59. Bhairavanitippa Reservoir Project
 60. Bhupathipalem Reservoir Project
 61. Buggavanka Project
 62. Cumbum Tank
 63. Denkada Anicut
 64. Gandipalem Project
 65. Janjhavathi Reservoir
 66. Kanupur Canal System
 67. KKM Yerracalva Reservoir Project
 68. Kondaveetivagu
 69. Kovvadacalva Reservoir Project
 70. Krishnapuram Project
 71. Lower Sagileru Project
 72. Maddigedda reservoir project
 73. Mopadu Tank
 74. Muniyeru Project
 75. Musurumilli Reservoir Project
 76. Pampa Reservoir Project
 77. P.B.anicut
 78. Peddagedda Reservoir
 79. Peddankalam Project
 80. Pennar Kumudavathi Reservoir Project
 81. Raiwada Reservoir Project
 82. Rallapadu Project
 83. Sanjeevaiah Sagar Project
 84. SGSN Madduvalasa Reservoir Project (Phase-I)
 85. Siva Bhasyam Sagar Project
 86. Sri Pothula Chenchaiah Paleru Reservoir Project
 87. Sri Tenneti Viswanadham Pedderu Reservoir
 88. Sri Vechalapu palavelli konam Reservoir
 89. Subba Reddy Sagar Project
 90. Surampalem Reservoir Project
 91. Swarnamukhi Anicut System
 92. Swarnamukhi Barrage
 93. Taraka Rama Thirtha Sagaram Reservoir
 94. Thammileru Reservoir Project
 95. Thatipudi Project
 96. Torrigedda Pumping Scheme
 97. Upper Pennar Project
 98. Upper Sagileru Project
 99. Veetivagu
 100. Veligallu Project
 101. VengalrayaSagar Reservoir Project
 102. Vijayarai Anicut
 103. Vottigedda Project
 104. V.R.Kota anicut
 105. Y.C.P.R Korisapadu LI Scheme
 106. Yogivemana Reservoir Project

మూలాలు[మార్చు]

 1. Wikisource link to ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20. వికీసోర్స్. Wikisource page link 29. 
 2. "Projects". AP Water Resources department. 2019-07-16. Cite web requires |website= (help)