ఆంధ్రప్రదేశ్ మండలాలు

వికీపీడియా నుండి
(ఆంధ్ర ప్రదేశ్ తాలూకాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలాల పటము తెలుగు పేరులతో (గతిశీల చిత్రానికి తెరపట్టు)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 2019 డిశెంబరు నాటికి 670 మండలాలు ఉన్నాయి. ఒక్కొక్క మండలం యొక్క జనాభా 35,000 నుండి 5,00,000 దాకా ఉంది. 7 నుండి 15 మండలాలు కలిపి ఒక రెవిన్యూ డివిజన్లుగా ఏర్పడ్డాయి.ఆంధ్రప్రదేశ్‌‌లో రెవిన్యూ డివిజన్లు మొత్తం 50 ఉన్నాయి.3 జోనులుగా విడగొట్టబడింది.మండలాల పేర్లను అలాగే ఉంచి, మండల వ్యవస్థ ఏర్పడినప్పుడు పెట్టిన మండల రెవెన్యూ కార్యాలయాల పేరును తహశీలుదారు కార్యాలయంగా మార్చి, మండల రెవిన్యూ అధికారి (ఎం.ఆర్.ఓ) పేరును తహసీల్దారుగా మార్చారు.

జిల్లా వారిగా మండలాలు, రెవెన్యూ డివిజన్లు సంఖ్య[మార్చు]

మొత్తం 50 రెవిన్యూ డివిజన్లు, 670 మండలాలు.

వ.సంఖ్య జిల్లా రెవెన్యూ డివిజన్లు మండలాలు రెవెన్యూ గ్రామాలు
1 అనంతపురం 5 63
2 కర్నూలు 3 54
3 కృష్ణా 4 50
4 గుంటూరు 4 57
5 చిత్తూరు 3 66
6 తూర్పు గోదావరి 7 64
7 పశ్చిమ గోదావరి 4 48
8 ప్రకాశం 3 56
9 విజయనగరం 2 34
10 విశాఖపట్నం 4 43
11 వైఎస్ఆర్ 3 51
12 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 5 46
13 శ్రీకాకుళం 3 38

అనంతపురం జిల్లా[మార్చు]

  • జిల్లా కోడ్: 12
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 63
  1. డీ.హిరేహల్
  2. బొమ్మనహల్
  3. విడపనకల్లు
  4. వజ్రకరూరు
  5. గుంతకల్లు
  6. గుత్తి
  7. పెద్దవడుగూరు
  8. యాడికి
  9. తాడిపత్రి
  10. పెద్దపప్పూరు
  11. శింగనమల
  12. పామిడి
  13. గార్లదిన్నె
  14. కూడేరు
  15. ఉరవకొండ
  16. బెలుగుప్ప
  17. కనేకల్
  18. రాయదుర్గం
  19. గుమ్మగట్ట
  20. బ్రహ్మసముద్రం
  21. శెట్టూరు
  22. కుందుర్పి
  23. కల్యాణదుర్గం
  24. ఆత్మకూరు
  25. అనంతపురం
  26. బుక్కరాయసముద్రం
  27. నార్పల
  28. పుట్లూరు
  29. యెల్లనూరు
  30. తాడిమర్రి
  31. బత్తలపల్లి
  32. రాప్తాడు
  33. కనగానపల్లె
  34. కంబదూరు
  35. రామగిరి
  36. చెన్నే కొత్తపల్లె
  37. ధర్మవరం
  38. ముదిగుబ్బ
  39. తలుపుల
  40. నంబులిపులికుంట
  41. తనకల్లు
  42. నల్లచెరువు
  43. గాండ్లపెంట
  44. కదిరి
  45. ఆమడగూరు
  46. ఓబులదేవరచెరువు
  47. నల్లమడ
  48. గోరంట్ల
  49. పుట్టపర్తి
  50. బుక్కపట్నం
  51. కొత్తచెరువు
  52. పెనుకొండ
  53. రొద్దం
  54. సోమందేపల్లె
  55. చిలమత్తూరు
  56. లేపాక్షి
  57. హిందూపురం
  58. పరిగి
  59. మడకశిర
  60. గుడిబండ
  61. అమరాపురం
  62. అగలి
  63. రొల్ల

కర్నూలు జిల్లా[మార్చు]

  • జిల్లా కోడ్: 13
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 54

కృష్ణా జిల్లా[మార్చు]

  • జిల్లా కోడ్: 6
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 50

గుంటూరు జిల్లా[మార్చు]

  • జిల్లా కోడ్: 7
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 57
  1. మాచర్ల
  2. రెంటచింతల
  3. గురజాల
  4. దాచేపల్లి
  5. మాచవరం
  6. బెల్లంకొండ
  7. అచ్చంపేట
  8. .క్రోసూరు
  9. అమరావతి
  10. తుళ్ళూరు
  11. తాడేపల్లి
  12. మంగళగిరి
  13. తాడికొండ
  14. పెదకూరపాడు
  15. సత్తెనపల్లె
  16. రాజుపాలెం
  17. పిడుగురాళ్ల
  18. కారంపూడి
  19. దుర్గి
  20. వెల్దుర్తి(గుంటూరు)
  21. బొల్లాపల్లి
  22. నకరికల్లు
  23. ముప్పాళ్ల
  24. ఫిరంగిపురం
  25. మేడికొండూరు
  26. గుంటూరు
  27. పెదకాకాని
  28. దుగ్గిరాల
  29. కొల్లిపర
  30. కొల్లూరు
  31. వేమూరు
  32. తెనాలి
  33. చుండూరు
  34. చేబ్రోలు
  35. వట్టిచెరుకూరు
  36. ప్రత్తిపాడు
  37. ఎడ్లపాడు
  38. నాదెండ్ల
  39. నరసరావుపేట
  40. రొంపిచెర్ల
  41. ఈపూరు
  42. శావల్యాపురం
  43. వినుకొండ
  44. నూజెండ్ల
  45. చిలకలూరిపేట
  46. పెదనందిపాడు
  47. కాకుమాను
  48. పొన్నూరు
  49. అమృతలూరు
  50. చెరుకుపల్లి
  51. భట్టిప్రోలు
  52. రేపల్లె
  53. నగరం
  54. నిజాంపట్నం
  55. పిట్టలవానిపాలెం
  56. కర్లపాలెం
  57. బాపట్ల

చిత్తూరు జిల్లా[మార్చు]

  • జిల్లా కోడ్: 10
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 66
  1. పెద్దమండ్యం
  2. తంబళ్లపల్లె
  3. ములకలచెరువు
  4. పెద్దతిప్ప సముద్రం
  5. బీ.కొత్తకోట
  6. కురబలకోట
  7. గుర్రంకొండ
  8. కలకడ
  9. కంభంవారిపల్లె
  10. యెర్రావారిపాలెం
  11. తిరుపతి పట్టణ
  12. రేణిగుంట
  13. యేర్పేడు
  14. శ్రీకాళహస్తి
  15. తొట్టంబేడు
  16. బుచ్చినాయుడు ఖండ్రిగ
  17. వరదయ్యపాలెం
  18. సత్యవీడు
  19. నాగలాపురం
  20. పిచ్చాటూరు
  21. విజయపురం
  22. నింద్ర
  23. కె.వీ.పీ.పురం
  24. నారాయణవనం
  25. వడమాలపేట
  26. తిరుపతి గ్రామీణ
  27. రామచంద్రాపురం
  28. చంద్రగిరి
  29. చిన్నగొట్టిగల్లు
  30. రొంపిచెర్ల
  31. పీలేరు
  32. కలికిరి
  33. వాల్మీకిపురం
  34. నిమ్మన్నపల్లె
  35. మదనపల్లె
  36. రామసముద్రం
  37. పుంగనూరు
  38. చౌడేపల్లె
  39. సోమల
  40. సదుం
  41. పులిచెర్ల
  42. పాకాల
  43. వెదురుకుప్పం
  44. పుత్తూరు
  45. నగరి
  46. కార్వేటినగరం
  47. శ్రీరంగరాజపురం
  48. పాలసముద్రం
  49. గంగాధర నెల్లూరు
  50. పెనుమూరు
  51. పూతలపట్టు
  52. ఐరాల
  53. తవనంపల్లె
  54. చిత్తూరు
  55. గుడిపాల
  56. యాదమరి
  57. బంగారుపాలెం
  58. పలమనేరు
  59. గంగవరం
  60. పెద్దపంజని
  61. బైరెడ్డిపల్లెకుప్పం
  62. వెంకటగిరి కోట
  63. రామకుప్పం
  64. శాంతిపురం
  65. గుడుపల్లె
  66. కుప్పం

తూర్పు గోదావరి జిల్లా[మార్చు]

  • జిల్లా కోడ్: 4
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 64
  1. అంబాజీపేట మండలం
  2. అడ్డతీగల మండలం
  3. అనపర్తి మండలం
  4. అమలాపురం మండలం
  5. అయినవిల్లి మండలం
  6. అల్లవరం మండలం
  7. ఆత్రేయపురం మండలం
  8. ఆలమూరు మండలం
  9. ఉప్పలగుప్తం మండలం
  10. ఎటపాక మండలం
  11. ఏలేశ్వరం మండలం
  12. ఐ.పోలవరం మండలం
  13. కడియం మండలం
  14. కపిలేశ్వరపురం మండలం
  15. కరప మండలం
  16. కాకినాడ గ్రామీణ మండలం
  17. కాకినాడ పట్టణ మండలం
  18. కాజులూరు మండలం
  19. కాట్రేనికోన మండలం
  20. కిర్లంపూడి మండలం
  21. కూనవరం మండలం
  22. కొత్తపల్లి మండలం
  23. కొత్తపేట మండలం
  24. కోటనందూరు మండలం
  25. కోరుకొండ మండలం
  26. గంగవరం మండలం
  27. గండేపల్లి మండలం
  28. గొల్లప్రోలు మండలం
  29. గోకవరం మండలం
  30. చింతూరు మండలం
  31. జగ్గంపేట మండలం
  32. తాళ్ళరేవు మండలం
  33. తుని మండలం
  34. తొండంగి మండలం
  35. దేవీపట్నం మండలం
  36. పామర్రు మండలం
  37. పి.గన్నవరం మండలం
  38. పిఠాపురం మండలం
  39. పెదపూడి మండలం
  40. పెద్దాపురం మండలం
  41. ప్రత్తిపాడు మండలం
  42. బిక్కవోలు మండలం
  43. మండపేట మండలం
  44. మలికిపురం మండలం
  45. మామిడికుదురు మండలం
  46. మారేడుమిల్లి మండలం
  47. ముమ్మిడివరం మండలం
  48. రంగంపేట మండలం
  49. రంపచోడవరం మండలం
  50. రాజమండ్రి గ్రామీణ మండలం
  51. రాజమండ్రి పట్టణ మండలం
  52. రాజవొమ్మంగి మండలం
  53. రాజానగరం మండలం
  54. రాజోలు మండలం
  55. రామచంద్రపురం మండలం
  56. రాయవరం మండలం
  57. రావులపాలెం మండలం
  58. రౌతులపూడి మండలం
  59. వరరామచంద్రపురం మండలం
  60. వై.రామవరం మండలం
  61. శంఖవరం మండలం
  62. సఖినేటిపల్లి మండలం
  63. సామర్లకోట మండలం
  64. సీతానగరం మండలం

పశ్చిమ గోదావరి జిల్లా[మార్చు]

  • జిల్లా కోడ్: 5
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 49

ప్రకాశం జిల్లా[మార్చు]

  • జిల్లా కోడ్: 8
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 56
  1. యర్రగొండపాలెం
  2. పుల్లలచెరువు
  3. త్రిపురాంతకము
  4. కురిచేడు
  5. దొనకొండ
  6. పెద్దారవీడు
  7. దోర్నాల
  8. అర్ధవీడు
  9. మార్కాపురం
  10. తర్లపాడు
  11. కొంకణమిట్ల
  12. పొదిలి
  13. దర్శి
  14. ముండ్లమూరు
  15. తాళ్ళూరు
  16. అద్దంకి
  17. బల్లికురవ
  18. సంతమాగులూరు
  19. యద్దనపూడి
  20. మార్టూరు
  21. పర్చూరు
  22. కారంచేడు
  23. చీరాల
  24. వేటపాలెం
  25. ఇంకొల్లు
  26. జే.పంగులూరు
  27. కొరిసపాడు
  28. మద్దిపాడు
  29. చీమకుర్తి
  30. మర్రిపూడి
  31. కనిగిరి
  32. తిమ్మారెడ్డిపల్లె
  33. బేస్తవారిపేట
  34. కంభం
  35. రాచర్ల
  36. గిద్దలూరు
  37. కొమరోలు
  38. చంద్రశేఖరపురం
  39. వెలిగండ్ల
  40. పెదచెర్లోపల్లి
  41. పొన్నలూరు
  42. కొండపి
  43. సంతనూతలపాడు
  44. ఒంగోలు
  45. నాగులుప్పలపాడు
  46. చినగంజాము
  47. కొత్తపట్నం
  48. టంగుటూరు
  49. జరుగుమిల్లి
  50. కందుకూరు
  51. వోలేటివారిపాలెము
  52. పామూరు
  53. లింగసముద్రము
  54. గుడ్లూరు
  55. ఉలవపాడు
  56. సింగరాయకొండ

విజయనగరం జిల్లా[మార్చు]

  • జిల్లా కోడ్ : 2
  • జిల్లాలోని మండలాల సంఖ్య : 34

విశాఖపట్టణం జిల్లా[మార్చు]

  • జిల్లా కోడ్: 3
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 43

వైఎస్ఆర్ కడప జిల్లా[మార్చు]

  • జిల్లా కోడ్: 11
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 51

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా[మార్చు]

  • జిల్లా కోడ్: 9
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 46

శ్రీకాకుళం జిల్లా[మార్చు]

  • జిల్లా కోడ్ : 1
  • జిల్లాలోని మండలాల సంఖ్య : 38

ఇవీ చూడండి[మార్చు]

రాష్ట్రాలలో తాలూకాలు, మండలాలు లేక తాలూకాలు[మార్చు]

కేంద్రపాలిత ప్రాంతాలలో తాలూకాలు, మండలాళు, తహసీళ్ళు[మార్చు]

మూలాలు[మార్చు]