ఆంధ్రప్రదేశ్ మండలాలు

వికీపీడియా నుండి
(ఆంధ్ర ప్రదేశ్ మండలాలు నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు

పాలనా వ్వవస్థ పరంగా భారత దేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవిన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.

సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి

  • పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక)గా పరిగణింపబడుతుంది.
  • ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక)గా పరిగణింపబడుతుంది.
  • పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
  • తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలము లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
  • కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది మరియు పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.

ఆంధ్ర ప్రదేశ్ మండలాలు : ఆంధ్ర ప్రదేశ్ లో పరిపాలనా సౌలభ్యం కొరకు, రాష్ట్రాన్ని 23 జిల్లాలుగా, 1124 రాజస్థ మండలాలుగా విభజించారు.కొత్తగా25 అర్బన్ మండలాలను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రభుత్వం 18.3.2013 న ప్రకటించింది.అవి: విశాఖ-2, విశాఖ-3, విజయవాడ-2, విజయవాడ-3, తెనాలి, గుంటూరు, నెల్లూరు, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, కడప, కర్నూలు, ఖమ్మం, వరంగల్-2, ఆదిలాబాద్, నల్లగొండ, రంగారెడ్డి అర్బన్ మండలాలు.

ఆంధ్ర ప్రదేశ్‌లో ఇంతకు పూర్వం తాలూకా, పంచాయితీ సమితి (బ్లాక్) విభజన ఉండేది. కాని నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవస్థకు బదులుగా మండలవిభజన వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్రంలో మండలాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

మండలాల కోడ్ మరియు వరుస సంఖ్య ఒకటేనని గమనించగలరు.

ఆంధ్ర ప్రదేశ్ మండలాలు : ఆంధ్ర ప్రదేశ్ లో పరిపాలనా సౌలభ్యం కొరకు, రాష్ట్రాన్ని 23 జిల్లాలుగా, 1124 రాజస్థ మండలాలుగా విభజించారు.

మన రాష్ట్రంలో అత్యధిక మండలాలు గల జిల్లా చిత్తూరు (66), అతి తక్కువ మండలాలు గల జిల్లా హైదరాబాదు (16).

శ్రీకాకుళం జిల్లా[మార్చు]

    • జిల్లా కోడ్ : 1
  • జిల్లాలోని మండలాల సంఖ్య : 37

మండలాల కోడ్ మరియు వరుస సంఖ్య ఒకటేనని గమనించగలరు.

విజయనగరం జిల్లా[మార్చు]

  • జిల్లా కోడ్ : 2
  • జిల్లాలోని మండలాల సంఖ్య : 34

విశాఖపట్టణం జిల్లా[మార్చు]

    • జిల్లా కోడ్: 3
    • జిల్లాలోని మండలాల సంఖ్య: 43

తూర్పు గోదావరి[మార్చు]

  • జిల్లా కోడ్: 4
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 59
సంఖ్య పేరు సంఖ్య పేరు సంఖ్య పేరు
1 మారేడుమిల్లి 21 పిఠాపురం 41 కపిలేశ్వరపురం
2 వై.రామవరం 22 కొత్తపల్లె 42 ఆలమూరు
3 అడ్డతీగల 23 కాకినాడ(గ్రామీణ) 43 ఆత్రేయపురం
4 రాజవొమ్మంగి 24 కాకినాడ (పట్టణ) 44 రావులపాలెం
5 కోటనందూరు 25 సామర్లకోట 45 పామఱ్ఱు
6 తుని 26 రంగంపేట 46 కొత్తపేట
7 తొండంగి 27 గండేపల్లి 47 పి.గన్నవరం
8 గొల్లప్రోలు 28 రాజానగరం 48 అంబాజీపేట
9 శంఖవరం 29 రాజమండ్రి (గ్రామీణ) 49 ఐనవిల్లి
10 ప్రత్తిపాడు 30 రాజమండ్రి (పట్టణ) 50 ముమ్మిడివరం
11 ఏలేశ్వరం 31 కడియం 51 ఐ.పోలవరం
12 గంగవరం 32 మండపేట 52 కాట్రేనికోన
13 రంపచోడవరం 33 అనపర్తి 53 ఉప్పలగుప్తం
14 దేవీపట్నం 34 బిక్కవోలు 54 అమలాపురం
15 సీతానగరం 35 పెదపూడి 55 అల్లవరం
16 కోరుకొండ 36 కరప 56 మామిడికుదురు
17 గోకవరం 37 తాళ్ళరేవు 57 రాజోలు
18 జగ్గంపేట 38 కాజులూరు 58 మలికిపురం
19 కిర్లంపూడి 39 రామచంద్రాపురం 59 సఖినేటిపల్లి
20 పెద్దాపురం 40 రాయవరం 60 రౌతులపూడి

పశ్చిమ గోదావరి జిల్లా[మార్చు]

  • జిల్లా కోడ్: 5
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 46
1 జీలుగుమిల్లి 17 నిడదవోలు 33 ఉండి
2 బుట్టాయగూడెం 18 తాడేపల్లిగూడెం 34 ఆకివీడు
3 పోలవరం 19 ఉంగుటూరు 35 కాళ్ళ
4 తాళ్ళపూడి 20 భీమడోలు 36 భీమవరం
5 గోపాలపురం 21 పెదవేగి 37 పాలకోడేరు
6 కొయ్యలగూడెం 22 పెదపాడు 38 వీరవాసరము
7 జంగారెడ్డిగూడెం 23 ఏలూరు 39 పెనుమంట్ర
8 టి.నరసాపురం 24 దెందులూరు 40 పెనుగొండ
9 చింతలపూడి 25 నిడమర్రు 41 ఆచంట
10 లింగపాలెం 26 గణపవరం(ప.గో) 42 పోడూరు
11 కామవరపుకోట 27 పెంటపాడు 43 పాలకొల్లు
12 ద్వారకా తిరుమల 28 తణుకు 44 యలమంచిలి
13 నల్లజర్ల 29 ఉండ్రాజవరం 45 నరసాపురం
14 దేవరపల్లి 30 పెరవలి 46 మొగల్తూరు
15 చాగల్లు 31 ఇరగవరం
16 కొవ్వూరు 32 అత్తిలి

కృష్ణా జిల్లా[మార్చు]

  • జిల్లా కోడ్: 6
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 50
1 జగ్గయ్యపేట 18 పెనమలూరు 35 నాగాయలంక
2 వత్సవాయి 19 తోట్లవల్లూరు 36 కోడూరు
3 పెనుగంచిప్రోలు 20 కంకిపాడు 37 మచిలీపట్నం
4 నందిగామ 21 గన్నవరం 38 గూడూరు
5 చందర్లపాడు 22 అగిరిపల్లి 39 పామర్రు
6 కంచికచెర్ల 23 నూజివీడు 40 పెదపారుపూడి
7 వీరులపాడు 24 చాట్రాయి 41 నందివాడ
8 ఇబ్రహీంపట్నం 25 ముసునూరు 42 గుడివాడ
9 జి.కొండూరు 26 బాపులపాడు 43 గుడ్లవల్లేరు
10 మైలవరం 27 ఉంగుటూరు 44 పెడన
11 ఏ.కొండూరు 28 ఉయ్యూరు 45 బంటుమిల్లి
12 గంపలగూడెం 29 పమిడిముక్కల 46 ముదినేపల్లి
13 తిరువూరు 30 మొవ్వ 47 మండవల్లి
14 విస్సన్నపేట 31 ఘంటసాల 48 కైకలూరు
15 రెడ్డిగూడెం 32 చల్లపల్లి 49 కలిదిండి
16 విజయవాడ గ్రామీణ 33 మోపిదేవి 50 కృతివెన్ను
17 విజయవాడ పట్టణం 34 అవనిగడ్డ

గుంటూరు జిల్లా[మార్చు]

  • జిల్లా కోడ్: 7
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 57

1.మాచెర్ల

2.రెంటచింతల

3.గురజాల

4.దాచేపల్లి

5.మాచవరం

6.బెల్లంకొండ

7.అచ్చంపేట

8.క్రోసూరు

9.అమరావతి

10.తుళ్ళూరు

11.తాడేపల్లి

12.మంగళగిరి

13.తాడికొండ

14.పెదకూరపాడు

15.సత్తెనపల్లె

16.రాజుపాలెం

17.పిడుగురాళ్ల

18.కారంపూడి

19.దుర్గి

20.వెల్దుర్తి(గుంటూరు)

21.బోళ్లపల్లి

22.నకరికల్లు

23.ముప్పాళ్ల

24.ఫిరంగిపురం

25.మేడికొండూరు

26.గుంటూరు

27.పెదకాకాని

28.దుగ్గిరాల

29.కొల్లిపర

30.కొల్లూరు

31.వేమూరు

32.తెనాలి

33.చుండూరు

34.చేబ్రోలు

35.వట్టిచెరుకూరు

36.ప్రత్తిపాడు

37.ఎడ్లపాడు

38.నాదెండ్ల

39.నరసరావుపేట

40.రొంపిచెర్ల

41.ఈపూరు

42.శావల్యాపురం

43.వినుకొండ

44.నూజెండ్ల

45.చిలకలూరిపేట

46.పెదనందిపాడు

47.కాకుమాను

48.పొన్నూరు

49.అమృతలూరు

50.చెరుకుపల్లి

51.భట్టిప్రోలు

52.రేపల్లె

53.నగరం

54.నిజాంపట్నం

55.పిట్టలవానిపాలెం

56.కర్లపాలెం

57.బాపట్ల

ప్రకాశం జిల్లా[మార్చు]

  • జిల్లా కోడ్: 8
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 56

1.యర్రగొండపాలెం

2.పుల్లలచెరువు

3.త్రిపురాంతకము

4.కురిచేడు

5.దొనకొండ

6.పెద్దారవీడు

7.దోర్నాల

8.అర్ధవీడు

9.మార్కాపురం

10.తర్లపాడు

11.కొంకణమిట్ల

12.పొదిలి

13.దర్శి

14.ముండ్లమూరు

15.తాళ్ళూరు

16.అద్దంకి

17.బల్లికురవ

18.సంతమాగులూరు

19.యద్దనపూడి

20.మార్టూరు

21.పర్చూరు

22.కారంచేడు

23.చీరాల

24.వేటపాలెం

25.ఇంకొల్లు

26.జే.పంగులూరు

27.కొరిసపాడు

28.మద్దిపాడు

29.చీమకుర్తి

30.మర్రిపూడి

31.కనిగిరి

32.తిమ్మారెడ్డిపల్లె

33.బేస్తవారిపేట

34.కంభం

35.రాచర్ల

36.గిద్దలూరు

37.కొమరోలు

38.చంద్రశేఖరపురం

39.వెలిగండ్ల

40.పెదచెర్లోపల్లి

41.పొన్నలూరు

42.కొండపి

43.సంతనూతలపాడు

44.ఒంగోలు

45.నాగులుప్పలపాడు

46.చినగంజాము

47.కొత్తపట్నం

48.టంగుటూరు

49.జరుగుమిల్లి

50.కందుకూరు

51.వోలేటివారిపాలెము

52.పామూరు

53.లింగసముద్రము

54.గుడ్లూరు

55.ఉలవపాడు

56.సింగరాయకొండ

నెల్లూరు జిల్లా[మార్చు]

  • జిల్లా కోడ్: 9
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 46

చిత్తూరు జిల్లా[మార్చు]

  • జిల్లా కోడ్: 10
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 66
1 పెద్దమండ్యం 23 కె.వీ.పీ.పురం 45 నగరి
2 తంబళ్లపల్లె 24 నారాయణవనం 46 కార్వేటినగరం
3 ములకలచెరువు 25 వడమాలపేట 47 శ్రీరంగరాజపురం
4 పెద్దతిప్ప సముద్రం 26 తిరుపతి గ్రామీణ 48 పాలసముద్రం
5 బీ.కొత్తకోట 27 రామచంద్రాపురం 49 గంగాధర నెల్లూరు
6 కురబలకోట 28 చంద్రగిరి 50 పెనుమూరు
7 గుర్రంకొండ 29 చిన్నగొట్టిగల్లు 51 పూతలపట్టు
8 కలకడ 30 రొంపిచెర్ల 52 ఐరాల
9 కంభంవారిపల్లె 31 పీలేరు 53 తవనంపల్లె
10 యెర్రావారిపాలెం 32 కలికిరి 54 చిత్తూరు
11 తిరుపతి పట్టణ 33 వాయల్పాడు 55 గుడిపాల
12 రేణిగుంట 34 నిమ్మన్నపల్లె 56 యాదమరి
13 యేర్పేడు 35 మదనపల్లె 57 బంగారుపాలెం
14 శ్రీకాళహస్తి 36 రామసముద్రం 58 పలమనేరు
15 తొట్టంబేడు 37 పుంగనూరు 59 గంగవరం
16 బుచ్చినాయుడు ఖండ్రిగ 38 చౌడేపల్లె 60 పెద్దపంజని
17 వరదయ్యపాలెం 39 సోమల 61 బైరెడ్డిపల్లె
18 సత్యవీడు 40 సోదం 62 వెంకటగిరి కోట
19 నాగలాపురం 41 పులిచెర్ల 63 రామకుప్పం
20 పిచ్చాటూరు 42 పాకాల 64 శాంతిపురం
21 విజయపురం 43 వెదురుకుప్పం 65 గుడుపల్లె
22 నింద్ర 44 పుత్తూరు 66 కుప్పం

వైఎస్ఆర్ జిల్లా[మార్చు]

  • జిల్లా కోడ్: 11
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 50

1 కొండాపురం

2 మైలవరం

3 పెద్దముడియం

4 రాజుపాలెం

5 దువ్వూరు

6 మైదుకూరు

7 బ్రహ్మంగారిమఠం

8 బి.కోడూరు

9 కలసపాడు

10 పోరుమామిళ్ల

11 బద్వేలు

12 గోపవరం

13 ఖాజీపేట

14 చాపాడు

15 ప్రొద్దుటూరు

16 జమ్మలమడుగు

17 ముద్దనూరు

18 సింహాద్రిపురం

19 లింగాల

20 పులివెందల

21 వేముల

22 తొండూరు

23 వీరపునాయునిపల్లె

24 యర్రగుంట్ల

25 కమలాపురం

26 వల్లూరు

27 చెన్నూరు

28 అట్లూరు

29 ఒంటిమిట్ట

30 సిద్ధవటం

31 కడప

32 చింతకొమ్మదిన్నె

33 పెండ్లిమర్రి

34 వేంపల్లె

35 చక్రాయపేట

36 లక్కిరెడ్డిపల్లె

37 రామాపురం

38 వీరబల్లె

39 రాజంపేట

40 నందలూరు

41 పెనగలూరు

42 చిట్వేలు

43 కోడూరు

44 ఓబులవారిపల్లె

45 పుల్లంపేట

46 టి.సుండుపల్లె

47 సంబేపల్లి

48 చిన్నమండెం

49 రాయచోటి

50 గాలివీడు

51 కాశి నాయన

అనంతపురం జిల్లా[మార్చు]

  • జిల్లా కోడ్: 12
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 63

కర్నూలు జిల్లా[మార్చు]

  • జిల్లా కోడ్: 13
  • జిల్లాలోని మండలాల సంఖ్య: 54

1.కౌతాలం

2.కోసిగి

3.మంత్రాలయము

4.నందవరము

5.సి.బెళగల్‌

6.గూడూరు

7.కర్నూలు

8.నందికోట్కూరు

9.పగిడ్యాల

10.కొత్తపల్లె

11.ఆత్మకూరు

12.శ్రీశైలం

13.వెలుగోడు

14.పాములపాడు

15.జూపాడు బంగ్లా

16.మిడ్తూరు

17.ఓర్వకల్లు

18.కల్లూరు

19.కోడుమూరు

20.గోనెగండ్ల

21.యెమ్మిగనూరు

22.పెద్ద కడబూరు

23.ఆదోని

24.హొలగుండ

25.ఆలూరు

26.ఆస్పరి

27.దేవనకొండ

28.క్రిష్ణగిరి

29.వెల్దుర్తి

30.బేతంచెర్ల

31.పాణ్యం

32.గడివేముల

33.బండి ఆత్మకూరు

34.నంద్యాల

35.మహానంది

36.సిర్వేల్‌

37.రుద్రవరము

38.ఆళ్లగడ్డ

39.చాగలమర్రి

40.ఉయ్యాలవాడ

41.దోర్ణిపాడు

42.గోస్పాడు

43.కోయిలకుంట్ల

44.బనగానపల్లె

45.సంజామల

46.కొలిమిగుండ్ల

47.ఔకు

48.ప్యాపిలి

49.ధోన్

50.తుగ్గలి

51.పత్తికొండ

52.మద్దికేర తూర్పు

53.చిప్పగిరి

54.హాలహర్వి

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]