Jump to content

ఆంధ్రభూమి

వికీపీడియా నుండి
(ఆంధ్ర భూమి నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్రభూమి
రకంప్రతి దినం దిన పత్రిక
రూపం తీరుబ్రాడ్ షీట్
యాజమాన్యం‌దక్కన్ క్రానికల్ గ్రూప్
స్థాపించినది1932, మద్రాసు
ముద్రణ నిలిపివేసినది2020-03-23 [1]
కేంద్రంహైదరాబాదు
జాలస్థలిhttp://www.andhrabhoomi.net

మద్రాసు నుండి 1932 సంవత్సరంలో ప్రారంభించబడి ఏడు ముద్రణా కేంద్రాలకు విస్తరించిన తెలుగు దినపత్రిక ఆంధ్రభూమి.[2] దీనికి ఆండ్ర శేషగిరిరావు సంపాదకులు. యాజమాన్యం దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ చేతిలోవుంది.[3]

ప్రస్థానం

[మార్చు]

గోవిందుని రామశాస్త్రి (గోరా శాస్త్రి), పండితారాధ్యుల నాగేశ్వరరావు, గజ్జెల మల్లారెడ్డి, ఎ. బి. కె. ప్రసాద్, కె. ఎన్‌. వై. పతంజలి, సి. కనకాంబరరాజు, ఎం. వి. ఆర్. శాస్త్రి సంపాదక బాధ్యతలు వహించారు.

కొన్ని శీర్షికలు

[మార్చు]

ఎం.వి.ఆర్. శాస్త్రి రచించిన ఆంధ్రాయణం సీరియల్ గా ఆదివారం సంచికలో ప్రచురించడుతున్నది (2014) .[4]

సామర్ల రమేష్ బాబు నిర్వహణలో నుడి శీర్షిక తెలుగు భాషాభివృద్ధి వ్యాసాలు ప్రతి గురువారం వెలువడుతున్నది.[5]

మూలాలు

[మార్చు]
  1. "Andhra Bhoomi closed, staff approach HRC". Greatandhra. 2021-03-05. Retrieved 2022-01-15.
  2. "ఆంధ్రభూమి". Archived from the original on 2009-02-09. Retrieved 2009-01-31.
  3. బెందాళం, క్రిష్ణారావు, (2006). "మేటి పత్రికలు-ఆంధ్రభూమి", వార్తలు ఎలా రాయాలి. ఋషి ప్రచురణలు. pp. 416–417.{{cite book}}: CS1 maint: extra punctuation (link) CS1 maint: multiple names: authors list (link)
  4. "ఆంధ్రభూమి ఆదివారంలో ఆంధ్రాయణం". Archived from the original on 2014-02-08. Retrieved 2014-03-18.
  5. "నుడి పాతనిల్వలు". Archived from the original on 2013-07-13. Retrieved 2014-03-19.